Home » entertainment
ఓ ఐనాక్స్ థియేటర్ లో తాజాగా పఠాన్ సినిమా రిలీజయింది. ఆ థియేటర్లో దాదాపు 32 సంవత్సరాల తర్వాత హౌస్ ఫుల్ అయింది. పఠాన్ సినిమాకి అక్కడి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ వస్తుండటంతో 32 ఏళ్ళ తర్వాత.................
ఇప్పటికే RRR సినిమా జపాన్ లో దాదాపు 25 కోట్లు కలెక్ట్ చేసి జపాన్ లో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా నిలిచింది. తాజాగా RRR సినిమా జపాన్ లో మరో సరికొత్త రికార్డు సెట్ చేసింది. RRR సినిమా జపాన్ లో...........
Taraka Ratna: టీడీపీ యువగళం పాదయాత్ర సందర్భంగా కుప్పం వెళ్లిన నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. ఆయన గుండెపోటుకు గురైనట్టు వైద్యులు తెలిపారు. ముందుగా కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత పీఈఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి శుక్రవారం రాత్రికి బెంగళూరు తరలించారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు హృదయాలయ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. నారాయణ హృదయాలయంలో వైద్యులు ఆయనకు క్రిటికల్ చికిత్స అందిస్తున్నారు. వైద్యులు […]
Taraka Ratna: టీడీపీ కుప్పం యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. ఆయన గుండెపోటుకు గురైనట్టు వైద్యులు తెలిపారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చి గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్నను గత అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్సులో బెంగళూరు తరలించారు. నిన్న రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తెలు ఆసుపత్రికి వచ్చిన తర్వాత తారకరత్నను బెంగళూరు తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు హృదయాలయ వైద్య […]
ఈ ఎపిసోడ్ ప్రోమోలో బాలయ్య, పవన్ ఎంట్రీ అదిరిపోయింది. బాలయ్య బండ్లన్న స్పీచ్ లో ఈశ్వర, పవనేశ్వర అని మొదలుపెట్టారు. ఇక బాలయ్య మాటలకు పవన్ వరుసగా కామెడీగా కౌంటర్లు వేశారు. బాలయ్య, పవన్ ఒకరికొకరు.............
తాజాగా నేడు ధోని ఎంటర్టైన్మెంట్ నుంచి మొదటి సినిమాని ప్రకటించారు. ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ధోని భార్య సాక్షి సింగ్ ధోని నిర్మాణంలో రమేష్ తమిళమని దర్శకత్వంలో హరీష్ కళ్యాణ్ హీరోగా, లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా................
గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వశిష్ట సింహ, హరిప్రియ ఇటీవల కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం చేసుకోగా తాజాగా రిపబ్లిక్ డే జనవరి 26న వివాహం చేసుకున్నారు. మైసూరులో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల మధ్య................
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు.. లాంటి ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జమున నేడు ఉదయం మరణించారు..............
బాలకృష్ణ ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాట్లాడుతూ అనుకోకుండా సీనియర్ హీరోల ప్రస్తావన రావడంతో రామారావు, రంగారావు, అక్కినేని, తొక్కినేని.. అంటూ మాట్లాడారు. అయితే ఇది కావాలని.............
గత కొన్ని రోజులుగా శర్వానంద్ పెళ్లి వార్తలు వినిపిస్తున్నా దానిపై శర్వా అధికారికంగా ఇన్నాళ్లు స్పందించలేదు. రిపబ్లిక్ డే జనవరి 26న శర్వానంద్ తన సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలని షేర్ చేసి తనకి కాబోయే భార్యని అందరికి పరిచయం చేశాడు. తన నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసి..............