Home » Author »
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. రాజాసింగ్‌ను మంగళహాట్ పోలీసులు అదుపులకి తీసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఆయన రెండో సారి అరెస్ట్ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై దేశవ్యాప్తంగా 42 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన్ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా ఇప్పుడు మరోసారి అరెస్ట్ అయ్యారు రాజాసింగ్. రాజాసింగ్ అరెస్ట్ కు ముందు పోలీసులు ఆయనకు సీఆర్పీసి 41 ప్రకారం నోటీసులు అందజేశారు. దీంతో ఆయన్ను […]