<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author »
యువతీ యువకులను ప్రస్తుతం కలవరపెడుతున్న సమస్య జుట్టు రాలిపోవడం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తీసుకునే ఆహారం, వాడే షాంపోలు, జన్యుపరమైన సమస్యలు జుట్టు రాలిపోవడానికి కారణాలు కావొచ్చు. ఇవి కాకుండా హెల్మెట్ పెట్టుకోవడం వలన కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. మరి దీనిని ఎలా నివారించుకోవాలి.. ఏ పద్దతులు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రమాదాల నుంచి వాహనదారులు రక్షణ పొందడానికి హెల్మెట్ వాడకం తప్పనిసరయ్యింది. రోజు ప్రయాణాలు చేసే వారు హెల్మెట్ ఎక్కువ సేపు […]
నేటికాలంలో ప్రతి ఒక్కరు ఫోన్లను తెగ వినియోగిస్తున్నారు. ఫోన్ లేకుండా క్షణం గడపలేకపోతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు..దాని ప్రభావం ఏ రేంజ్ లో ఉందో. పెద్ద వారి విషయం పక్కన పెడితే ఏడాది పిల్లలు మొదలుకుని పెద్ద పిల్లల వరకు అందరూ ఫోన్లు చూసే వారే. ముఖ్యంగా చిన్న పిల్లలు ఫోన్ చూడకుండా కనీసం ముద్ద కూడా తినరు. మనం వారి నుంచి ఫోన్ తీసేసుకుంటే.. తిరిగి ఇచ్చే వరకు వారు ఏడుపు ఆపరు. ఇలా ఎవరి పిల్లలైన […]
స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. 10గ్రా 22 క్యారెట్ 150 రూపాయలు పెరిగింది. 10గ్రా 24 క్యారెట్ 170 రూపాయలు పెరిగింది.. 22 క్యారెట్ 10గ్రా బంగారం 44,300. 24 క్యారెట్ 10గ్రా బంగారం 48,330. 1కిలో వెండి 73,300 ఈరోజు గురువారం బంగారం ధరలు కాస్త పెరిగాయి. బుధవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 15 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర గ్రాముకు 17 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో […]
ఫిల్మ్ డెస్క్- ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్త్ సురేఖా వాణి తెలుసు కదా.. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ సంపాదించింది సురేఖ. అక్క, వదిన, ఆంటీ పాత్రలతో వెండితెరపై అలరించడమే కాదు సోషల్ మీడియాలోను సురేఖా వాణికి బాగా యాక్టివ్ గా ఉంటుంది. సందర్బానుసారం ట్రెండ్ ను ఫాలో అవుతూ తన ముద్దుల కూతురు సుప్రితతో కలిసి హంగామా చేస్తుంది సురేఖ. అందుకే సురేఖ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ కు చాలా మంది ఫాలోవర్స్ […]
ఇంటర్నేషనల్ డెస్క్- భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్నవేల పలు దేశాలు సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. మన దేశానికి అండగా నిలవడానికి ముందుకొచ్చిన అమెరికా భారీ సాయాన్ని ప్రకటించింది. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటన చేశారు. రెమ్డెసివిర్ సహా ప్రాణాలను కాపాడే ఔషధాలను, ఇతర వైద్య పరికరాలను పంపుతున్నట్టు ఆయన చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన యంత్రాల విడిభాగాలను పంపుతున్నట్టు బైడెన్ తెలిపారు. ఇక సింగపూర్ రెండు సి-130 విమానాల్లో ఆక్సిజన్ సిలిండర్లను […]
ఆసియా కప్ కోసం నిన్న భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ తనతో పాటు కోహ్లీ కూడా బౌలింగ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు.
గొడవలు పడితేనే అది భార్య భర్తల బంధం అనిపించుకుంటుంది అంటారు. మొగుడు, పెళ్లాలు అన్నాక ఆ మాత్రం అలకలు, అపార్థాలు, మనస్పర్థలు కామన్ అని, అన్నింటిని సరిదిద్దుకుని, సర్దుకుపోవాలన్న రాగం తీస్తుంటారు పెద్దలు.
ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం తనదైన రీతిలో మార్పులను తీసుకువస్తుంది. ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయించాడు. ఇక వాహనాల స్టిక్కర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై స్టిక్కర్లు వేసుకుంటే ఆ రాష్ట్ర సర్కార్ చలానాలు కట్టించుకుంటుంది.
తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు ఉన్నారు.