<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » Kaburulu kaburulu
Mike Tyson : విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడం, నిర్మాణంలో కరణ్ జోహార్ భాగమవడం, సినిమాకి ఓవర్ హైప్ తీసుకురావడంతో పాటు, సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇక ఈ సినిమాలో వరల్డ్ లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ని తీసుకురావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మైక్ […]
Chiranjeevi : ఇటీవల మన టాలీవుడ్ లో కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, హిట్ సినిమాలకి కూడా కలెక్షన్లు లేకపోవడం, థియేటర్లకు జనాలు రాకపోవడం చూస్తున్నాము. దీనిపై సినీ వర్గాలు గగ్గోలు పెడుతూ దీనికి పరిష్కారం చూడాలంటూ మీటింగుల మీద మీటింగులు పెట్టారు. ఇక సినిమాల విషయంలో మెగాస్టార్ కొన్ని రోజుల క్రితమే డైరెక్టర్స్ అప్పటికప్పుడు డైలాగులు రాస్తున్నారంటూ ఇండైరెక్ట్ గా క్లాస్ పీకారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్స్ కి సలహాలిస్తునే ఇండైరెక్ట్ గా మరోసారి […]
Manchu Vishnu : ‘మా’ ఎలక్షన్స్ లో పోటీ దగ్గర్నుంచి, ఆ తర్వాత ‘మా’ ఎలక్షన్స్ లో గెలిచి ‘మా’ ప్రెసిడెంట్ అవ్వడం.. వీటన్నిటితో సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యాడు మంచి విష్ణు. ఇక ఆ తర్వాత కూడా తన కొత్త సినిమాల అప్డేట్లు, లేదా ఏ విషయమైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి చేస్తూనే ఉన్నాడు విష్ణు. ప్రస్తుతం మంచు విష్ణు ఓ కొత్త దర్శకుడితో జిన్నా అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సన్నీ […]
Charmme Kaur : విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా తెరకెక్కిన సినిమా లైగర్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాధ్ కలిసి నిర్మించారు. రిలీజ్ కి ముందు ఈ సినిమాకి భారీ హైప్ ని తీసుకొచ్చారు చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ అయితే ఈ సినిమాతో ఇండియాని షేక్ చేస్తాం, 200 కోట్లు కలెక్షన్స్ వస్తాయి అంటూ ఎక్కడ లేని మాటలన్నీ చెప్పాడు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక […]
Mahesh Babu : సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తుంటారు. ఇటీవల చాలా మంది సినిమా వాళ్ళు టీవీ షోలలో జడ్జీలుగా, గెస్టులుగానో వస్తూనే ఉన్నారు. ఇక స్టార్ హీరోలైతే ఎప్పుడో ఒకసారి స్పెషల్ ఎపిసోడ్స్ లో అలా కనిపిస్తూ అలరిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గతంలో కొన్ని టీవీ షోలలో కనపడి బుల్లితెర ప్రేక్షకులని అలరించారు. అయితే ఈ సారి మహేష్ బాబు తన గారాలపట్టి సితారతో కలిసి ఓ టీవీ […]
Vijay Sethupathi : అన్ని పరిశ్రమలలో ఇప్పుడున్న పెద్ద సమస్య ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్. ఒకపక్క అవి ఎక్కువవుతున్నాయి అంటూనే మరో పక్క స్టార్ ఆర్టిస్టులు అడిగినంత ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. హీరోలకే బడ్జెట్ లో సగం రెమ్యునరేషన్ వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్స్, మిగిలిన ఆర్టిస్టులకి బాగానే వెళ్తుంది. ఈ మధ్య విలన్స్ కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. తమిళ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే ఇటీవల విలన్ గా కూడా చేస్తున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. హీరోగా ఎన్ని […]
Brahmaji : మనం వెళ్లాల్సిన ట్రైన్, బస్సు లేట్ గా వస్తే చాలా అసహనంగా ఫీల్ అవుతాం. అలాంటిది సెలబ్రిటీలు వెల్లసిన ఫ్లైట్ టైంకి రాకుండా చాలా ఆలస్యం అయితే వాళ్ళెంత అసహనంగా ఫీల్ అవుతారో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఏకంగా అయిదు గంటలు తను వెళ్లాల్సిన ఫ్లైట్ కోసం ఎయిర్‌పోర్ట్ లోనే ఎదురు చూస్తూ ఉండాల్సింది. దీనిపై నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్లో ఆ ఎయిర్‌లైన్స్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ”చండీఘడ్ నుంచి […]