<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » Kaburulu kaburulu
Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer : సుధీర్ బాబు హీరోగా, కృతిశెట్టి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలంటే చాలా క్లాసిక్ గా, అందరూ చూసే విధంగా, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీలా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని సాంగ్స్, టీజర్ ఈ సినిమా నుంచి రిలీజ్ చేయగా, తాజాగా ఈ సినిమా […]
BiggBoss 6 Contestants List : మొత్తానికి తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న షో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలయింది. ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ 6వ సీజన్ మొదలైంది. నాగార్జున హోస్ట్ గా, గ్రాండ్ గా ఈ షో మొదలైంది. ఓపెనింగ్ ఎపిసోడ్ డ్యాన్సులతో, స్పెషల్ గెస్టులతో అదిరిపోయింది. ఈ సారి ఏకంగా 21 మందితో బిగ్ బాస్ హౌస్ ని నింపారు. ఒక్కొక్క కంటెస్టెంట్ గ్రాండ్ గా బిగ్ బాస్ స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చారు. […]
Chinmayi Sripada : సింగర్ చిన్మయి శ్రీపాద తన పాటల కంటే కూడా సమంతకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే బాగా ఫేమస్ అయింది. ఏ మాయ చేసావే సినిమాలో సమంతకి తన నటనతో పాటు తన వాయిస్ కి కూడా బాగా పేరు వచ్చింది. ఆ సినిమాలో సమంతకి తెలుగులో డబ్బింగ్ చెప్పింది చిన్మయి. ఆ వాయిస్ బాగా పాపులర్ అవ్వడంతో అప్పట్నుంచి సమంతకి చిన్మయి డబ్బింగ్ చెప్పడమే కాక వేరే హీరోయిన్స్ కి కూడా చెప్తూ మరింత […]
Multiplex Theaters : చాలామంది మల్టీప్లెక్స్ లో సినిమాలు చూడాలి అనుకుంటారు. ఇటీవల టైర్ 2,3 నగరాల్లో కూడా మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చాయి. కానీ కొన్ని రోజుల క్రితం నుంచి సినిమా టికెట్ ధరలు పెరగడంతో మల్టీప్లెక్స్ లలో కూడా భారీగా టికెట్ ధరలు పెరిగాయి. మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ ధర స్టార్టింగ్ 200 నుంచి ఉంది. తాజాగా మల్టీప్లెక్స్ లో టికెట్ ధర 75 రూపాయలే అని ఆఫర్ ప్రకటించారు. సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా […]
Brahmastra Movie : రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయన ముఖర్జీ దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో బాయ్ కాట్ వివాదం నడుస్తుండటంతో బాలీవుడ్ సినిమాలు తెలుగు, సౌత్ మర్కెట్స్ మీద ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే బ్రహ్మాస్త్ర యూనిట్ కూడా తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేసింది. ఈ సినిమాలో నాగార్జున నటించడం, తెలుగులో రాజమౌళి ఈ […]
Pawan Kalyan Fans : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో, రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు అభిమానులు కదం తొక్కుతారు. పవన్ సభ పెట్టినా, యాత్ర చేసినా అభిమానులు లక్షల్లో కదిలి వస్తారు. అయన సినిమాలు మాత్రమే కాక ఆయన వ్యక్తిత్వం చూసి అభిమానులు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పవన్ అభిమానులు కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మంచి పనులు […]
Sharwanand : కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు శర్వానంద్. కానీ గత కొంతకాలంగా హిట్లు లేక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. హిట్లు లేకపోయినా తన ప్రయోగాలు మాత్రం ఆపట్లేదు.తాజాగా ఒకేఒక జీవితం అనే సినిమాతో రాబోతున్నాడు. అయితే ఇది టైం ట్రావెల్ కథతో పాటు అమ్మ సెంటిమెంట్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో శర్వాకి ఫ్రెండ్స్ గా వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటించగా, రీతూ వర్మ హీరోయిన్ కాగా, అమల మళ్ళీ చాలా సంవత్సరాల […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్ అయినా, ఆయన సభ పెట్టినా జనాలు తరలి వస్తారు. ఇక ఆయన పుట్టిన రోజు అయితే అభిమానులకి పండగే. నేడు సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక పవన్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ సినిమాలకి టైం ఇవ్వట్లేదు. మధ్యలో […]