<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » Kaburulu kaburulu
Kiran Abbavaram : యువ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమాల ఫలితం ఎలా ఉన్నా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. గత రెండు సినిమాలు ప్రయోగం, మాములు లవ్ స్టోరీ సినిమాలు అవ్వడంతో ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. త్వరలో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. దివంగత ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ‘నేను మీకు బాగా […]
Brahmastra : ఇటీవల బాలీవుడ్ లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాయ్‌కాట్ దెబ్బకి బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది. సినిమాలని, స్టార్లని వరుసపెట్టి బాయ్‌కాట్ అంటున్నారు. ఏ సినిమా వచ్చినా ఫ్లాపవుతుంది. ఈ బాయ్‌కాట్ పై ఎవరైనా సీరియస్ గా మాట్లాడినా వాళ్ళని కూడా బాయ్‌కాట్ అంటున్నారు నెటిజన్లు. త్వరలో బాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా రానుంది. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా రేంజ్ లో బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ కాబోతుంది. […]
Health Benefits of Almonds : ఈమధ్యకాలంలో తృణధాన్యాలు, నట్స్, డ్రై ఫ్రూట్ ని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇందుకు కారణం వాటిల్లో ఉండే ఎక్కువ పోషకవిలువలు. ప్రజలు కూడా పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తినాలని భావిస్తున్నారు. ఎక్కువమంది తీసుకునే డ్రై ఫ్రూట్, సులువుగా దొరికేది బాదంపప్పు. బాదంపప్పును రోజూ తింటే ఆరోగ్యపరంగా చాలా రకాల లాభాలను పొందవచ్చు. బాదంపప్పులో పోషకవిలువలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అలాగే బాదం ఒమేగా 3, విటమిన్ […]
Sunitha Tati : రెజీనా, నివేదా థామస్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా శాకిని డాకిని. కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. సుధీరవర్మ ఈ సినిమాని తెరకెక్కించగా, సునీత తాటి నిర్మించగా, సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు. శాకిని డాకిని సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే శాకిని డాకిని సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులని […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఒప్పుకున్నా రాజకీయాలతో బిజీ ఉండటంతో షూటింగ్స్ కి డేట్స్ ఇవ్వట్లేదు. ఈ విషయంలో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కూడా తీయాలని అంతా కోరుకుంటున్నారు. ఇటీవలే పవన్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు ఆయన అభిమానులు. తాజాగా ప్రముఖ రచయిత గోపాలకృష్ణ ఆయనపై పలు వ్యాఖ్యలు చేశారు. పరుచూరి గోపాల కృష్ణ పరుచూరి పలుకులు పేరుతో […]
Renu Desai : హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ కొన్ని సినిమాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకి దూరమైనా పవన్ భార్యగా బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. కొన్నేళ్లు కాపురం చేసిన వీరిద్దరూ ఆ తర్వాత విడిపోయారు. రేణుతో విడిపోయిన తర్వాత పవన్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రేణు మాత్రం తన పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకోలేదు. పవన్ రేణుకి దూరమైనా పిల్లలని […]
ChaySam : నాగచైతన్య, సమంత విడిపోయి నెలలు గడుస్తున్నా జనాలు మాత్రం వాళ్ళ గురించి రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఏదో ఒకరకంగా వారిద్దరి పేర్లు మీడియాలో, సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి సపోర్ట్ గా పోస్టులు చేస్తుంటే, కొంతమంది వాళ్లపై ట్రోల్స్, గాసిప్స్ పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి చైసామ్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చైసామ్ మరోసారి వైరల్ అవ్వడానికి కారణం సమంత తండ్రి జోసెఫ్ ప్రభు చేసిన […]