Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Hyderabad: దారుణం.. కారుతో గుద్దితే పల్టీలు కొట్టుకుంటూ 20 మీటర్ల దూరంలో పడ్డ వ్యక్తి!

Hyderabad: దారుణం.. కారుతో గుద్దితే పల్టీలు కొట్టుకుంటూ 20 మీటర్ల దూరంలో పడ్డ వ్యక్తి!

- March 3, 2023 | 11:08 PM

Hyderabad: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. మల్కాపూర్‌ గ్రామానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు తన కీయా కారులో అతివేగంగా వెళ్తుండగా ఫిట్స్‌ వచ్చి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఇరువైపులా ఆపి ఉన్న రెండు కార్లు, తొమ్మిది బైక్‌లను బలంగా ఢీకొట్టింది. ఆ ఘటన మరువక ముందే హైదరాబాద్ నాగోల్ లో మరో కారు భీభత్సం సృష్టించింది. కారుతో ఓ వ్యక్తిని […]

Yuvagalam: భయం నా బయోడేటాలోనే లేదు.. ఏం చేస్తావో చేసుకో పెద్దిరెడ్డి.. రెచ్చిపోయిన నారా లోకేష్

Yuvagalam: భయం నా బయోడేటాలోనే లేదు.. ఏం చేస్తావో చేసుకో పెద్దిరెడ్డి.. రెచ్చిపోయిన నారా లోకేష్

- March 3, 2023 | 05:13 PM

Yuvagalam: భయం మా బయోడేటాలో కూడా లేదు పెద్దిరెడ్డి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రెచ్చిపోయారు. లోకేష్‌ యువగళం పాదయాత్ర నేటితో 33 రోజులకు చేరుకుంది. ఈ యాత్ర ఈరోజు పుంగనూరులో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సభలో ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై విరుచుకుపడ్డారు. పెద్ది రెడ్డిని ఇక్కడ పెద్దాయన అని పిలవాలంట. ఎందుకు భూములు […]

YS Sharmila: బతుకమ్మ ఆడుతూ లిక్కర్ అమ్ముతున్నావా?.. కవితపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!

YS Sharmila: బతుకమ్మ ఆడుతూ లిక్కర్ అమ్ముతున్నావా?.. కవితపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!

- March 3, 2023 | 04:46 PM

YS Sharmila: దైవ కార్యక్రమం బతుకమ్మ ఆడుతూనే.. లిక్కర్ స్కామ్ చేశావా అంటూ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వివాదాస్పద విమర్శలు చేశారు. అంతేకాదు, బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారు. లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి బిడ్డ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డూరంగా ఉందని చురకలంటించారు. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్టుందని […]

AP Capital: విశాఖే పరిపాలనా రాజధాని.. త్వరలోనే ఇక్కడ నుంచే పరిపాలన చేస్తా.. సీఎం జగన్ పునరుద్ఘాటన!

AP Capital: విశాఖే పరిపాలనా రాజధాని.. త్వరలోనే ఇక్కడ నుంచే పరిపాలన చేస్తా.. సీఎం జగన్ పునరుద్ఘాటన!

- March 3, 2023 | 04:03 PM

AP Capital: విశాఖే పరిపాలనా రాజధాని.. త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి పునరుద్ఘటించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని విశాఖపట్నమేనని మరోసారి స్పష్టం చేశారు. త్వరలో తాను కూడా విశాఖకే షిఫ్ట్‌ అవుతానని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పిన జగన్.. […]

Jagtial district: కోడిపై మర్డర్ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. త్వరలో కోర్టులో హాజరు!

Jagtial district: కోడిపై మర్డర్ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. త్వరలో కోర్టులో హాజరు!

- March 3, 2023 | 01:08 PM

Jagtial district: అప్పుడప్పుడు పోలీసులు పెట్టే కొన్ని కేసులు అయ్యో పాపం అనిపిస్తే.. మరికొన్ని సార్లు వీళ్ళు పెట్టే కేసులు కామెడీగా అనిపిస్తాయి. ఒక్కోసారి కొందరు ప్రజలు కూడా సిల్లీ కారణాలతో పోలీసులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఈ మధ్యనే బీహార్ లో ఒక మహిళ తన కోడి కాలు విరగ్గొట్టారని పోలీసులకు పక్కింటి వారిపై ఫిర్యాదు చేస్తే.. ఆ మధ్య తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తన పొరుగింటి వ్యక్తి తన కోడిని […]

Arrest Warrant: కోర్టు ఆగ్రహం.. మంత్రి గుడివాడ అమర్నాథ్, కొడాలి నానీలకు అరెస్ట్ వారంట్ జారీ!

Arrest Warrant: కోర్టు ఆగ్రహం.. మంత్రి గుడివాడ అమర్నాథ్, కొడాలి నానీలకు అరెస్ట్ వారంట్ జారీ!

- March 3, 2023 | 12:41 PM

Arrest Warrant: ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ మంత్రి కొడాలి నానీలపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గతంలో 2018 ఏప్రిల్ 11వ తేదీన గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు ప్రత్యేక హోదా రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ లోకి అనధికారికంగా ప్రవేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురిపై అప్పుడే కేసు నమోదు అయింది. ఈ కేసులో భాగంగా ఫిబ్రవరి 27వ తేదీన […]

Global Investment Summit 2023: ప్రపంచ పారిశ్రామిక వేత్తల కోసం అదిరిపోయే ఆంధ్రా రుచులు!

Global Investment Summit 2023: ప్రపంచ పారిశ్రామిక వేత్తల కోసం అదిరిపోయే ఆంధ్రా రుచులు!

- March 3, 2023 | 11:52 AM

Global Investment Summit 2023: ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన తొలి ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా యువతకు ఉపాధి కల్పించగలమని ధీమాగా చెప్తుంది. మొత్తం 26 దేశాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.. సమ్మిట్‌ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించబోతున్నారు. […]

Poyd Treechada-Oak Bhavagha Hongyok: ట్రాన్స్ జెండర్ నటిని పెళ్లాడిన బడా బిజినెస్ మెన్!

Poyd Treechada-Oak Bhavagha Hongyok: ట్రాన్స్ జెండర్ నటిని పెళ్లాడిన బడా బిజినెస్ మెన్!

- March 3, 2023 | 10:03 AM

Poyd Treechada-Oak Bhavagha Hongyok: ట్రాన్స్ జెండర్, నటి, మోడల్ పోయ్డ్ ట్రీచాడా పెట్చరత్.. థాయిలాండ్ బడా వ్యాపారవేత్త ఓక్ భవఘా హాంగ్యోక్‌ను వివాహం చేసుకున్నారు. ఫుకెట్ బాన్ అర్-జోర్‌లో జరిగిన ఈ వేడుక సాంప్రదాయ పెరనాకన్ శైలిలో జరిగింది. ఈ ప్రదేశం ఆరు శతాబ్దాల క్రితం ఈ ప్రాంతానికి చైనీస్ వలసదారులతో ఉద్భవించిందని ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. కాగా, 36 ఏళ్ల పోయిడ్ థాయ్‌లాండ్‌లోని ఫెంగ్‌నాలో 1986లో పోయిడ్ జన్మించారు. మగబిడ్డగా పుట్టినప్పటికీ పెద్దయ్యాక […]

Global Investment Summit 2023: నేడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్.. రెండు రోజుల పాటు సదస్సు!

Global Investment Summit 2023: నేడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్.. రెండు రోజుల పాటు సదస్సు!

- March 3, 2023 | 08:40 AM

Global Investment Summit 2023: ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. నేడు (మార్చి 3) ఉదయం విశాఖపట్నం వేదికగా ఈ పెట్టుబడి దారుల సదస్సు ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ ఇదే కాగా దీనికి విశాఖపట్నంను వేదికగా ఎంచుకున్నారు. మొత్తం రెండ్రోజుల పాటు సమ్మిట్ నిర్వహణ కోసం అన్ని […]

KTR-Gudivada Amarnath: బిగ్ బ్రదర్ హైదరాబాద్.. యంగ్ బ్రదర్ వైజాగ్.. తెలుగు మంత్రుల వ్యాఖ్యలు!

KTR-Gudivada Amarnath: బిగ్ బ్రదర్ హైదరాబాద్.. యంగ్ బ్రదర్ వైజాగ్.. తెలుగు మంత్రుల వ్యాఖ్యలు!

- March 2, 2023 | 10:00 PM

KTR-Gudivada Amarnath: తెలుగు రాష్ట్రాల ఐటీశాఖ మంత్రులు కేటీఆర్, గుడివాడ అమర్నాథ్ రెండు రాష్ట్రాల నగరాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ హైదరాబాద్ ను బిగ్ బ్రదర్ అంటే.. తెలంగాణ మంత్రి కేటీఆర్ వైజాగ్ ను యంగ్ బ్రదర్ అంటూ సంభోదించారు. అంతేకాదు, ఏపీని సిస్టర్ స్టేట్ అంటూ కేటీఆర్ కొత్త పదాన్ని కూడా ప్రయోగించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా మారాయి. ఈ మధ్య హైదరాబాద్ లో […]

← 1 … 24 25 26 27 28 … 72 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer