Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Vellampalli Srinivas: అంబానీ లాంటి వారు పవన్ కు అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా? వెల్లంపల్లి ఫైర్!

Vellampalli Srinivas: అంబానీ లాంటి వారు పవన్ కు అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా? వెల్లంపల్లి ఫైర్!

- March 6, 2023 | 09:45 PM

Vellampalli Srinivas: అంబానీ లాంటి వారు పవన్ కళ్యాణ్ లాంటి వారికి కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో చాలా ఘనంగా జరిగిందని, భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయని వెల్లంపల్లి అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రంలో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని, రాష్ట్రంలో ప్రత్యక్షంగా 6 లక్షల ఉద్యోగాలు […]

Naveen Murder Case: నవీన్ హత్యకేసులో ఊహించని సంచలన నిజాలు.. ప్రియురాలు నిహారికా అరెస్ట్!

Naveen Murder Case: నవీన్ హత్యకేసులో ఊహించని సంచలన నిజాలు.. ప్రియురాలు నిహారికా అరెస్ట్!

- March 6, 2023 | 09:19 PM

Naveen Murder Case: సంచలనం సృష్టించిన హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ నవీన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు . ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్‌ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్‌బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. నవీన్‌ హత్యకు నిహారికాతో ప్రేమ వ్యవహారమే కారణం కాగా నిహారికాకి తెలిసే అన్నీ […]

Nagapur: యూట్యూబ్ చూసి సొంతంగా డెలివరీ చేసుకున్న 15 ఏళ్ల బాలిక.. పుట్టిన బిడ్డని గొంతు పిసికి!

Nagapur: యూట్యూబ్ చూసి సొంతంగా డెలివరీ చేసుకున్న 15 ఏళ్ల బాలిక.. పుట్టిన బిడ్డని గొంతు పిసికి!

- March 6, 2023 | 09:07 PM

Nagapur: టెక్నాలజీ మనిషి అభివృద్ధికి ఎంతగా ఉపయోగపడుతుందో.. అంతే మిస్ యూజ్ చేసి సమాజాన్ని నాశనం చేస్తుంది. ఓ బాలిక సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో శారీరకంగా కలిసి గర్భవతి కాగా.. ఇంట్లో తెలియకుండా గర్భాన్ని మేనేజ్ చేసి.. చివరికి సొంతంగా తానే యూట్యూబ్ చూసి డెలివరీ చేసుకొని.. పుట్టిన బిడ్డని గొంతుపిసికి చంపేసి ఓ పెట్టెలో పెట్టి ఇంట్లోనే దాచిపెట్టింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర నాగపూర్ లో జరిగింది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. […]

Earthquake: కర్నూలులో భూకంపం.. రోడ్లు, ఇళ్లకు పగుళ్లు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!

Earthquake: కర్నూలులో భూకంపం.. రోడ్లు, ఇళ్లకు పగుళ్లు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!

- March 6, 2023 | 08:53 PM

Earthquake: భూకంపం.. ఈ మాట వింటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.. టర్కీలో సంభవించిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఆ తర్వాత వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. టర్కీలో భూకంపం తర్వాత భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు […]

Police Leave Letter: నా భార్య అలిగింది.. బుజ్జగించేందుకు 10 రోజులు సెలవు కావాలి.. సీఐ లీవ్ లెటర్!

Police Leave Letter: నా భార్య అలిగింది.. బుజ్జగించేందుకు 10 రోజులు సెలవు కావాలి.. సీఐ లీవ్ లెటర్!

- March 6, 2023 | 09:19 AM

Police Leave Letter: అప్పుడప్పుడు మనం వింతైన లవ్ లెటర్స్ చూస్తుంటాం. స్కూల్ లో పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఏదొక దొంగ కారణాలు చూపి డుమ్మా కొట్టడం సహజమే. ఆ మధ్య బీహార్ లో టీచర్స్ రాసిన లవ్ లెటర్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. తన తల్లి చనిపోబోతోందని, అంత్యక్రియల కోసం పలానా రోజుల్లో సెలవులు కావాలని ఒకరు, త్వరలోనే తన ఆరోగ్యం పాడవబోతోందని, కాబట్టి సెలవులు కావాలని మరొకరు, నేనో పెళ్లికి వెళ్తున్నా.. అక్కడ […]

Vetapalem: షాకింగ్ ఘటన.. ప్రైవేట్ క్లాసులని వేధిస్తున్నాడని టీచర్‌ను చెంపేందుకు విద్యార్థుల యత్నం!

Vetapalem: షాకింగ్ ఘటన.. ప్రైవేట్ క్లాసులని వేధిస్తున్నాడని టీచర్‌ను చెంపేందుకు విద్యార్థుల యత్నం!

- March 5, 2023 | 11:25 PM

Vetapalem: అసలే పరీక్షల సీజన్.. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల టీచర్లు, లెక్చరర్లు తమ విద్యార్థులను వారి వారి తరగతులను సరిగ్గా చదివి పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలని శిక్షణ ఇచ్చే సమయం. ఒకవేళ ఉపాధ్యాయులు చెప్పినా విద్యార్థులు వినకపోతే దండించి వారిని దారిన పెట్టడం సహజం. అయితే, ఆ రోజులు ఎప్పుడో పోయాయనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. టీచర్లు ప్రైవేట్ క్లాసులని వేధిస్తున్నారని ఏకం విద్యార్థులు టీచర్లను హతమార్చాలని ప్లాన్ వేసిన ఘటన సంచలనంగా మారింది. […]

Tirupati: భార్య ప్రియుడు చనిపోయాడని ప్రచారం చేసిన భర్తపై ప్రియుడు దాష్టికం.. కేసులో అసలు నిజాలివే!

Tirupati: భార్య ప్రియుడు చనిపోయాడని ప్రచారం చేసిన భర్తపై ప్రియుడు దాష్టికం.. కేసులో అసలు నిజాలివే!

- March 5, 2023 | 10:19 PM

Tirupati: తన భార్యతో ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆధారాలతో సహా పట్టుకున్న భర్త తన భార్యని, ఆమె ప్రియుడిని ఏమీ చేయలేక.. భార్య ప్రియుడు, అతని స్నేహితుడు చనిపోయాడని RIP అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. దీంతో ఆగ్రహించిన భార్య ప్రియుడు, అతని స్నేహితుడి భర్తను కిడ్నాప్ చేసి.. అతనికి శిరోముండనం చేసి.. అతనిపై మూత్రం పోసి దారుణంగా హింసించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా […]

Delhi liquor scam: ఢిల్లీ మద్యం స్కాంలో తర్వాత అరెస్ట్ ఎవరు? కవిత అరెస్ట్ ఆధారాల కోసం సీబీఐ పాట్లు!

Delhi liquor scam: ఢిల్లీ మద్యం స్కాంలో తర్వాత అరెస్ట్ ఎవరు? కవిత అరెస్ట్ ఆధారాల కోసం సీబీఐ పాట్లు!

- March 5, 2023 | 05:17 PM

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తర్వాత అరెస్ట్ అయ్యేది ఎవరు? సీబీఐ ఏ దిశగా ఈ స్కాములో విచారణ చేస్తుంది? ఈ స్కాంలో మనీలాండరింగ్ అధరాలు ఏమైనా దొరికాయా? ఈ కేసులో సీబీఐ విచారణ ఇప్పుడు ఎవరి చుట్టూ తిరగనుంది? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా చర్చకు దారితీస్తున్న అంశం. అయితే, ఈ కేసు గురించి అవగాహన ఉన్న వాళ్ళు, సీబీఐ విచారణ సాగుతున్న తీరును చూస్తే తెలంగాణ సీఎం కుమార్తె కవితను అరెస్ట్ […]

Ambati Rambabu: గత ప్రభుత్వ తొందరపాటు వల్లనే ఇప్పుడు రిపేర్లు.. పోలవరంపై మంత్రి అంబటి వ్యాఖ్యలు!

Ambati Rambabu: గత ప్రభుత్వ తొందరపాటు వల్లనే ఇప్పుడు రిపేర్లు.. పోలవరంపై మంత్రి అంబటి వ్యాఖ్యలు!

- March 5, 2023 | 05:15 PM

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వలనే ఇప్పుడు మరమత్తులు చేస్తూ ఆలస్యమవుతుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అబంటి రాంబాబు.. అనంతరం మాట్లాడుతూ ఈ సీజన్ లో పోలవరానికి సంబంధించిన పనులు వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే నాలుగు నెలలు ప్రాజెక్టుకు ఎంతో కీలకమని వ్యాఖ్యానించిన అంబటి గత ప్రభుత్వం తొందరపాటు వల్లనే ఇప్పుడు ఇంత […]

American Airlines: విమానంలో మద్యంమత్తు.. పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన ప్రయాణికుడు!

American Airlines: విమానంలో మద్యంమత్తు.. పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన ప్రయాణికుడు!

- March 5, 2023 | 05:00 PM

American Airlines: ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే ఓ ప్రయాణికుడు తాగినమైకంలో ఓ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. మళ్లీ న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు పక్కన కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. శుక్రవారం రాత్రి […]

← 1 … 21 22 23 24 25 … 72 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer