Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

TCongress: కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డిపై కేసు నమోదు.. సొంత పార్టీ నేతకు బెదిరింపుల ఎఫెక్ట్!

TCongress: కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డిపై కేసు నమోదు.. సొంత పార్టీ నేతకు బెదిరింపుల ఎఫెక్ట్!

- March 7, 2023 | 02:05 PM

TCongress: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్ ను బెదిరించిన వ్యవహారంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఈ కేసు నమోదు అయింది. తనను చంపుతానని కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సుహాస్ ఫిర్యాదు చేయడంతో ఏపీసి 506 సెక్షన్ కింద ఎంపీపై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చెరుకు సుధాకర్ రెడ్డిని చంపేస్తామంటూ ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో […]

Strange Baby: రెండు గుండెలు, నాలుగు కాళ్ళు, నాలుగు చేతులలో శిశువు జననం!

Strange Baby: రెండు గుండెలు, నాలుగు కాళ్ళు, నాలుగు చేతులలో శిశువు జననం!

- March 7, 2023 | 01:49 PM

Strange Baby: వింత వింత ఆకారాలు, అవసరానికి మించి అవయవాలు, అవిభక్త కవలలు జన్మించడం చూశాం. అయితే.. రెండు గుండెలతో శిశువులు జన్మించడం మాత్రం చాలా అరుదు. రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో అదే జరిగింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు జన్మించింది. అయితే, శిశువు పుట్టిన ఇరవై నిమిషాలకే మరణించింది. రతన్‌గఢ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో 19 ఏళ్ల గర్భిణి రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది. […]

Vangaverti Radha-Nara Lokesh: లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా.. అంతకుముందే కీలక భేటీ!

Vangaverti Radha-Nara Lokesh: లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా.. అంతకుముందే కీలక భేటీ!

- March 7, 2023 | 01:25 PM

Vangaverti Radha-Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఓ కీలక భేటీ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచింది. నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే, ఈ యాత్రలో నేడు వంగవీటి రాధా పాల్గొని లోకేష్ తో కలిసి నడిచారు. అంతకుముందు లోకేష్ విడిది చేసిన ప్రాంతానికి చేరుకున్న వంగవీటి.. లోకేష్ తో ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై […]

Hyderabad: దారుణం.. పెట్రోల్ నింపుకొని డబ్బులు ఇవ్వమంటే పిడిగుద్దులు గుద్ది చంపేశారు!

Hyderabad: దారుణం.. పెట్రోల్ నింపుకొని డబ్బులు ఇవ్వమంటే పిడిగుద్దులు గుద్ది చంపేశారు!

- March 7, 2023 | 11:41 AM

Hyderabad: పెట్రోల్ బంకులో బైకుకు పెట్రోల్ నింపుకున్న ముగ్గురు కుర్రాళ్ళు కార్డు స్వైప్ చేయమని ఇచ్చారు. అయితే, పెట్రోల్ పంపులో స్వైప్ మిషన్ పనిచేయలేదు. దీంతో పెట్రోల్ పంపు బాయ్.. తమ యజమాని తమని తిడతారని.. డబ్బులు ఇవ్వాల్సిందిగా అడగడంతో ముగ్గురు కుర్రాళ్ళు ఆగ్రహించి పిడిగుద్దులు గుద్దారు. మిగతా బాయ్స్, మిగతా వాహన యజమానులు పెట్రోల్ బాయ్ ని హాస్పటిల్ కి తరలిస్తుండగానే బాయ్ మృతిచెందాడు. రంగారెడ్డిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. హెచ్పీ పెట్రోల్ బంక్‌ […]

Tiger Cubes: దారితప్పి ఊర్లోకొచ్చిన పులి కూనలు.. తల్లి కూడా వస్తుందని గ్రామాస్తుల భయాందోళన!

Tiger Cubes: దారితప్పి ఊర్లోకొచ్చిన పులి కూనలు.. తల్లి కూడా వస్తుందని గ్రామాస్తుల భయాందోళన!

- March 7, 2023 | 09:23 AM

Tiger Cubes: తల్లి నుంచి విడిపోయి దారితప్పిన నాలుగు పెద్ద పులి పిల్లలు గ్రామంలోకి వచ్చేశాయి. ముళ్ల పొదల నుండి శబ్దాలు రావడంతో ఓ యువకుడు వెళ్లి చూడగా పులి కూనలు కనిపించాయి. శునకాలు వాటిని చూస్తే చంపేస్తాయని భావించిన గ్రామస్థులు పులి పిల్లలను పట్టుకుని తీసుకెళ్లి ఓ గదిలో బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులో జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న […]

CM KCR: దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హొలీ పౌర్ణమి శుభాకాంక్షలు!

CM KCR: దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హొలీ పౌర్ణమి శుభాకాంక్షలు!

- March 6, 2023 | 11:59 PM

CM KCR: వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోళీ పండుగ స్వాగతం పలుకుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోళీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సాంప్రదాయం రమణీయమైనదన్నారు. రాష్ట్ర, దేశ ప్రజలందరికీ సిఎం కేసీఆర్ హోళీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. పల్లెలన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటా పాటలతో, కోలాటాల చప్పుల్లతో హోళీ ఉత్తేజం […]

Anantapur: అనంతపురంలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకి దారితీసిన సోషల్ మీడియా!

Anantapur: అనంతపురంలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకి దారితీసిన సోషల్ మీడియా!

- March 6, 2023 | 11:45 PM

Anantapur: అనంతపురం పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ మద్దతుదారులు విసురుకున్న సవాళ్లు, ప్రతి సవాళ్ల కారణంగా ఇక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. గత కొన్ని రోజుల నుంచి వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా ఫాలోవర్ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణారెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన అజయ్ ల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం సాగింది. వీరిద్దరు సోషల్ మీడియా […]

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు బెయిల్!

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు బెయిల్!

- March 6, 2023 | 11:30 PM

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా రాజకీయాలలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్నో మలుపులు… కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ మద్యం స్కామ్‌లో కీలక వ్యక్తులు అరెస్టు కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కూడా ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్​పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీ […]

Atmasakshi Survey: ఏపీలో మరో ఎన్నికల సర్వే.. టీడీపీ, వైసీపీలకు ఎన్ని సీట్లంటే?

Atmasakshi Survey: ఏపీలో మరో ఎన్నికల సర్వే.. టీడీపీ, వైసీపీలకు ఎన్ని సీట్లంటే?

- March 6, 2023 | 11:13 PM

Atmasakshi Survey: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉన్నా ఇక్కడ ఇప్పుడే సర్వేలు, ఫలితాలు కూడా మొదలయ్యాయి. తాజాగా వెల్లడైన ఆత్మసాక్షి సర్వే సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే పలు మార్లు ఏపీ రాజకీయాల్లో సర్వేలు చేసి.. రిలీజ్ చేసిన ఆత్మసాక్షి మరోసారి సర్వే వివరాలని బయటపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 17 వరకు చేసిన సర్వే వివరాలు విడుదల చేశారు. ఈ సర్వే ప్రకారం ఊహించని విధంగా అధికార వైసీపీకి 63 స్థానాలు, టీడీపీకి 78 […]

Bike Blast In Petrol Pump: పెట్రోల్ బంకులో పేలిన బైక్.. అందరూ చూస్తుండగానే వ్యక్తి సజీవ దహనం!

Bike Blast In Petrol Pump: పెట్రోల్ బంకులో పేలిన బైక్.. అందరూ చూస్తుండగానే వ్యక్తి సజీవ దహనం!

- March 6, 2023 | 10:45 PM

Bike Blast In Petrol Pump: వేసవి కాలంలో అప్పటి వరకు బాగానే నడిచిన కార్లు, బైకులలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దహనమైపోతుంటాయి. ఈ ఘటనలలో అప్పుడప్పుడు ప్రాణనష్టాలు కూడా భారీగానే ఉంటాయి. ఇక, పెట్రోల్ బంకులలో కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటిది పెట్రోల్ పంపు వద్ద పెట్రోల్ నింపుతున్నప్పుడు బైక్ లో మంటలు చెలరేగి అది పేలిపోతే ఊహించేందుకు కూడా ఈ ఘటన ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో […]

← 1 … 20 21 22 23 24 … 72 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer