Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » ysrcp

#ysrcp

AP MLC Elections: ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ నానా తిప్పలు!

AP MLC Elections: ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ నానా తిప్పలు!

ysrcp - February 26, 2023 | 01:46 PM

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అధికార పార్టీ వైసీపీ నానా తిప్పలు పడుతుంది. ఒకరికి ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం పెద్దఎత్తున సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ తెగ ఆయాస పడుతుంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి […]

Chandrababu: ముహూర్తం పెట్టేసుకొని కొట్టేసుకుందాం రండి.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ సవాల్!

Chandrababu: ముహూర్తం పెట్టేసుకొని కొట్టేసుకుందాం రండి.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ సవాల్!

ysrcp - February 24, 2023 | 09:02 PM

Chandrababu: టైమ్ మీరు చెప్పినా సరే.. మేము చెప్పినా సరే.. ఏ సెంటరైనా.. ఏ ప్లేస్ అయినా.. ముహూర్తం పెట్టుకొని చెప్పండి కొట్టేసుకుందాం. ఈ దాగుడు మూతలు వద్దు.. పేస్ టూ పేస్ తేల్చుకుందాం. ఇదేదో సినిమా డైలాగ్ లా ఉందే అనుకుంటున్నారా?. కాదు.. టీడీపీ అధినేత అధికార పార్టీ వైసీపీ నేతలకు విసిరిన ఓపెన్ ఛాలెంజ్. మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు గన్నవరం పర్యటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గన్నవరం పర్యటనకు వెళ్ళిన ఆయన.. ప్రణాళిక […]

AP Budget 2023-24: మార్చి 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. సమరం ఉంటుందా? ఉండదా?

AP Budget 2023-24: మార్చి 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. సమరం ఉంటుందా? ఉండదా?

ysrcp - February 24, 2023 | 04:29 PM

AP Budget 2023-24: ఏపీలో రాజకీయాలు మళ్ళీ మరింత రసవత్తరం కానున్నాయి. ఎందుకంటే మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం పది రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం.. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. బీఏసీలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై చర్చించి అనంతరం ఎన్నిరోజులు సమావేశాలు అనేది ప్రకటిస్తారు. ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ గవర్నర్ […]

Gannavaram Riots: టీడీపీ నేత పట్టాభి గాయాలతో గన్నవరం కోర్టుకు హాజరు.. 14 రోజుల రిమాండ్!

Gannavaram Riots: టీడీపీ నేత పట్టాభి గాయాలతో గన్నవరం కోర్టుకు హాజరు.. 14 రోజుల రిమాండ్!

ysrcp - February 21, 2023 | 11:07 PM

Gannavaram Riots: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ ఆఫీసు దహనం ఘటన రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న కారణం, చంద్రబాబుపై వంశీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతల కౌంటర్ విమర్శలతో వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న హింసకు కారణమయ్యారనే ఆరోపణలతో విజయవాడ టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. […]

TDP-YSRCP: టీడీపీ శ్రేణుల ‘చలో గన్నవరం’.. గన్నవరంలో పోలీస్ 144 సెక్షన్!

TDP-YSRCP: టీడీపీ శ్రేణుల ‘చలో గన్నవరం’.. గన్నవరంలో పోలీస్ 144 సెక్షన్!

ysrcp - February 21, 2023 | 01:17 PM

TDP-YSRCP: కృష్ణాజిల్లా గన్నవరంలో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య మంటలు ఇంకా చల్లారలేదు. టీడీపీ నుండి గెలిచి వైసీపీకి సానుభూతిపరుడిగా మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. దానికి కౌంటర్ గా టీడీపీ నేతలు వంశీపై తీవ్ర విమర్శలకు దిగడంతో మొదలైన ఈ రగడ వంశీ టీడీపీ ఆఫీసుపై దాడి వరకు కొనసాగింది. సోమవారం వంశీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసుపై దాడి […]

TDP-YSRCP: నేడు వల్లభనేని వంశీ గడప గడపకు కార్యక్రమం.. గన్నవరంలో టెన్షన్ టెన్షన్!

TDP-YSRCP: నేడు వల్లభనేని వంశీ గడప గడపకు కార్యక్రమం.. గన్నవరంలో టెన్షన్ టెన్షన్!

ysrcp - February 21, 2023 | 09:07 AM

TDP-YSRCP: కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య ఘర్షణ నేపథ్యంలో హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వంశీ వ్యక్తిగతంగా విమర్శించారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వంశీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహించిన వంశీ అనుచరులు సోమవారం టీడీపీ కార్యాలయంపై […]

Kanna Lakshmi Narayana: బీజేపీని వీడి టీడీపీ గూటికి చేరనున్న కన్నా.. ముహూర్తం ఫిక్స్!

Kanna Lakshmi Narayana: బీజేపీని వీడి టీడీపీ గూటికి చేరనున్న కన్నా.. ముహూర్తం ఫిక్స్!

ysrcp - February 20, 2023 | 11:07 PM

Kanna Lakshmi Narayana: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాది సమయం ఉన్నా.. పొలిటికల్ హీట్ మాత్రం ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే సీట్లు ఆశించే నేతలు.. అధిష్టానాలు వద్ద లాబీయింగ్ మొదలు పెట్టగా.. సీటు గ్యారంటీలేని వాళ్ళు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏ పార్టీ ఎవరితో పొత్తుకు వెళ్తుందనే ఊహాగానాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈక్రమంలోనే ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నట్లుగానే ఏపీ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా […]

Gannavaram: రణరంగంగా మారిన గన్నవరం.. టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వర్గీయుల దాడి!

Gannavaram: రణరంగంగా మారిన గన్నవరం.. టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వర్గీయుల దాడి!

ysrcp - February 20, 2023 | 09:49 PM

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం రణరంగంగా మారింది. స్థానిక టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు. కార్యాలయం ఆవరణలో ఉన్న కారుకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతోపాటు కార్యాలయంలోని సామగ్రి, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వంశీ వ్యక్తిగతంగా విమర్శించారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం […]

YSRCP: స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే.. నేడు ప్రకటన?

YSRCP: స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే.. నేడు ప్రకటన?

ysrcp - February 20, 2023 | 09:24 AM

YSRCP: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ముందుగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా.. ఈ మధ్యనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 16 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. జూలైలో గవర్నర్ కోటా కింద మరో రెండు స్థానాలు భర్తీకానున్నాయి. మొత్తమ్మీద 18 ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త వారు కొలువుదీరనున్నారు. ఇందులో పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తప్పించి.. మిగతావి వైసీపీకి దక్కే ఛాన్స్ ఉంది. […]

Nara Lokesh Padayatra: లోకేష్ పాదయాత్రలో అపశృతి.. గుండెపోటుతో పోలీస్ కానిస్టేబుల్ మృతి!

Nara Lokesh Padayatra: లోకేష్ పాదయాత్రలో అపశృతి.. గుండెపోటుతో పోలీస్ కానిస్టేబుల్ మృతి!

ysrcp - February 9, 2023 | 06:47 PM

Nara Lokesh Padayatra: టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పాదయాత్ర 14వ రోజున అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే, పాదయాత్రకు బందోబస్తు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుకు గురయ్యారు. దీనితో అతడిని హుటాహుటీన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ రమేష్ మృతి […]

← 1 2 3 4 5 … 8 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer