Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » ysrcp

#ysrcp

AP Politics: ఇంట్రెస్టింగ్ మీట్.. మంచు మోహన్ బాబును కలిసిన రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు!

AP Politics: ఇంట్రెస్టింగ్ మీట్.. మంచు మోహన్ బాబును కలిసిన రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు!

ysrcp - March 11, 2023 | 03:57 PM

AP Politics: సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు భేటీ అయ్యారు. మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లిన సోము వీర్రాజు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు సోము వీర్రాజును సత్కరించారు. అనంతరం వీరిద్దరి మధ్య గంటపాటు ఏకాంతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వీరిరువురి భేటీ మర్యాదపూర్వకమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే సోము వీర్రాజు మోహన్ బాబుని కలిసినట్లు […]

Viveka Murder Case: క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మించి ట్విస్టులు.. మరో కోణం బయటపెట్టిన ఎంపీ అవినాష్!

Viveka Murder Case: క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మించి ట్విస్టులు.. మరో కోణం బయటపెట్టిన ఎంపీ అవినాష్!

ysrcp - March 11, 2023 | 01:23 PM

Viveka Murder Case: దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ మునుపెన్నడూ లేని దూకుడు ప్రదర్శిస్తుంది. సీబీఐ ఎంత దూకుడుగా ముందుకు వెళ్తుందో అంతే దూకుడుగా కొత్త కోణాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఎంపీ వైఎస్ అవినాష్ ను విచారించిన సీబీఐ అధికారులు.. తాజాగా శుక్రవారం మరోసారి కూడా ఆయన్ను విచారించారు. ఈ సందర్భంగా అవినాష్ మరో కొత్త […]

YSRCP: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించిన సీఎం జగన్!

YSRCP: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించిన సీఎం జగన్!

ysrcp - March 9, 2023 | 03:32 PM

YSRCP: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సంగతి ఎలా ఉన్నా.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. అధికార ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ హోరాహోరీ ఈ ఎన్నికల కోసం పనిచేస్తున్నాయి. కాగా, గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ ను కలిశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు […]

Anantapur: అనంతపురంలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకి దారితీసిన సోషల్ మీడియా!

Anantapur: అనంతపురంలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకి దారితీసిన సోషల్ మీడియా!

ysrcp - March 6, 2023 | 11:45 PM

Anantapur: అనంతపురం పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ మద్దతుదారులు విసురుకున్న సవాళ్లు, ప్రతి సవాళ్ల కారణంగా ఇక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. గత కొన్ని రోజుల నుంచి వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా ఫాలోవర్ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణారెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన అజయ్ ల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం సాగింది. వీరిద్దరు సోషల్ మీడియా […]

Atmasakshi Survey: ఏపీలో మరో ఎన్నికల సర్వే.. టీడీపీ, వైసీపీలకు ఎన్ని సీట్లంటే?

Atmasakshi Survey: ఏపీలో మరో ఎన్నికల సర్వే.. టీడీపీ, వైసీపీలకు ఎన్ని సీట్లంటే?

ysrcp - March 6, 2023 | 11:13 PM

Atmasakshi Survey: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉన్నా ఇక్కడ ఇప్పుడే సర్వేలు, ఫలితాలు కూడా మొదలయ్యాయి. తాజాగా వెల్లడైన ఆత్మసాక్షి సర్వే సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే పలు మార్లు ఏపీ రాజకీయాల్లో సర్వేలు చేసి.. రిలీజ్ చేసిన ఆత్మసాక్షి మరోసారి సర్వే వివరాలని బయటపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 17 వరకు చేసిన సర్వే వివరాలు విడుదల చేశారు. ఈ సర్వే ప్రకారం ఊహించని విధంగా అధికార వైసీపీకి 63 స్థానాలు, టీడీపీకి 78 […]

Yuvagalam: భయం నా బయోడేటాలోనే లేదు.. ఏం చేస్తావో చేసుకో పెద్దిరెడ్డి.. రెచ్చిపోయిన నారా లోకేష్

Yuvagalam: భయం నా బయోడేటాలోనే లేదు.. ఏం చేస్తావో చేసుకో పెద్దిరెడ్డి.. రెచ్చిపోయిన నారా లోకేష్

ysrcp - March 3, 2023 | 05:13 PM

Yuvagalam: భయం మా బయోడేటాలో కూడా లేదు పెద్దిరెడ్డి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రెచ్చిపోయారు. లోకేష్‌ యువగళం పాదయాత్ర నేటితో 33 రోజులకు చేరుకుంది. ఈ యాత్ర ఈరోజు పుంగనూరులో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సభలో ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై విరుచుకుపడ్డారు. పెద్ది రెడ్డిని ఇక్కడ పెద్దాయన అని పిలవాలంట. ఎందుకు భూములు […]

CM Jagan: తాడేపల్లి నుండి తెనాలికి 28 కిమీకి జగన్ ఫ్లైట్ జర్నీ.. దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు!

CM Jagan: తాడేపల్లి నుండి తెనాలికి 28 కిమీకి జగన్ ఫ్లైట్ జర్నీ.. దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు!

ysrcp - February 28, 2023 | 08:45 PM

CM Jagan: ` ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్లారు. కేవలం 28 కిలోమీటర్ల దూరానికి సీఎం జగన్ హెలికాప్టర్ లో వెళ్లారు. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి తాడేపల్లి నుండి తెనాలికి హెలికాఫ్టర్ లో వెళ్లిన సీఎం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై భరోసా బటన్ నొక్కారు. రైతు భరోసా కూడా కేంద్రం పీఎం కిసాన్ తో లింక్ అయి ఉండడం.. ఒక చిన్న విషయానికి.. అది […]

CM Jagan: సీఎం పల్లె నిద్ర.. ఉగాది నుండి వారంలో మూడు రోజులు గ్రామాలలోకి జగన్!

CM Jagan: సీఎం పల్లె నిద్ర.. ఉగాది నుండి వారంలో మూడు రోజులు గ్రామాలలోకి జగన్!

ysrcp - February 28, 2023 | 03:06 PM

CM Jagan: కోట దాటి బయటకి రావడం లేదు.. తాడేపల్లి ప్యాలెస్ దాటి సీఎం బయటకి రావడం లేదు. తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి కూడా భారీ బందోబస్తు మధ్య.. ప్రజలను రోడ్డు మీదకి కూడా రానివ్వకుండా పరదాలు, బారికేడ్లు అడ్డంపెట్టుకొని వెళ్తున్నారని.. ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్ పెట్టేందుకు సీఎం జగన్ పల్లె నిద్ర పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారట. పల్లె నిద్ర కార్యమానికి జగన్ సంకేతాలు […]

Somu Veerraju: వివేకా కేసులో ఎవరినీ కాపాడేది లేదు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Somu Veerraju: వివేకా కేసులో ఎవరినీ కాపాడేది లేదు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

ysrcp - February 27, 2023 | 03:45 PM

Somu Veerraju: ఏపీలో ఇప్పుడు కాకరేపుతున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది వైఎస్ వివేకా హత్యకేసు మాత్రమేనని చెప్పుకోవాలి. అధికార, ప్రతిపక్షాల నుండి ప్రభుత్వ వర్గాల వరకూ ఎక్కడ విన్నా ఈ హత్యకేసు పైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని విచారణకి పిలవడం.. ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలకు దిగడం.. వైసీపీ నేతలు సీబీఐపై విమర్శలు, టీడీపీ నేతలపై విమర్శలు ఇలా ఎటు చూసినా […]

Sri Sathyasai District: కదిరిలో ఉద్రిక్తత.. వైసీపీ కార్యకర్తల భుజాలపైకెక్కి టీడీపీపై మీసం మెలేసిన సీఐ!

Sri Sathyasai District: కదిరిలో ఉద్రిక్తత.. వైసీపీ కార్యకర్తల భుజాలపైకెక్కి టీడీపీపై మీసం మెలేసిన సీఐ!

ysrcp - February 26, 2023 | 04:32 PM

Sri Sathyasai District: ఏపీలో శాంతిభద్రతలు, పోలీసుల తీరుపై ప్రతిపక్ష నేతలు చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ పోలీసులు వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉండడం వలనే రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని.. పోలీసుల అండతోనే వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని ప్రతిపక్ష పార్టీలు వాపోతున్నాయి. అది నిజమేనేమో అనేలా ఓ సీఐ వైసీపీ కార్యకర్తల భుజాల మీదకెక్కి టీడీపీ శ్రేణులపై మీసం మెలేసి తొడగొట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో శనివారం […]

← 1 2 3 4 … 8 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer