Kaburulu Telugu News
5

    Warning: Undefined variable $enterlink in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/header-menu-widget.php on line 106
  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London

    Warning: Undefined variable $output in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/functions.php on line 763
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » supreme court

#supreme court

MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై స్టేకి నిరాకరించిన సుప్రీంకోర్ట్!

MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై స్టేకి నిరాకరించిన సుప్రీంకోర్ట్!

supreme court - February 8, 2023 | 03:20 PM

MLA’s Purchase Case: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత ధర్మాసనంలో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఈ రోజు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫు […]

MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో మలుపు.. సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో మలుపు.. సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

supreme court - February 7, 2023 | 09:02 PM

MLA’s Purchase Case: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ తెలంగాణ ప్రభుత్వం నాటి ఆడియోలు, వీడియోలను అన్ని పార్టీల అధ్యక్షులు, న్యాయమూర్తులకు పంపింది. ఇందులో బీజేపీ నేతల ప్రోత్సహం ఉందంటూ.. కొందరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి రాగా.. ఈ […]

Supreme Court: సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు.. కొలిజియం సిఫారసులకు ఆమోదం

Supreme Court: సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు.. కొలిజియం సిఫారసులకు ఆమోదం

supreme court - February 4, 2023 | 08:20 PM

Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా ఉన్నఐదుగురికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలోనే వారి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు స్పష్టం చేసింది. కొలీజియం సిఫారసుతో రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్రం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర […]

AP Capital: సీఎం జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టుకు లేఖ రాసిన న్యాయవాది

AP Capital: సీఎం జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టుకు లేఖ రాసిన న్యాయవాది

supreme court - February 4, 2023 | 03:36 PM

AP Capital: ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ ఏ మాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. విశాఖకు పరిపాలన తరలించాలని కంకణం కట్టుకున్నట్లే ఉన్నారు. మూడు రాజధానులు తమ పార్టీ విధానమని చెప్తున్న వైసీపీ నేతలు త్వరలోనే విశాఖకు పరిపాలన తరలిస్తామని చెప్తుండగా.. ఈ మధ్యనే సీఎం జగన్మోహన్ రెడ్డే స్వయంగా ఇదే విషయాన్ని మరింత క్లారిటీతో చెప్పారు. ఏపీకి రాజధాని విశాఖనే అని.. సీఎంగా ఈ మాట చెప్తున్నా అంటూ ధీమాగా చెప్పారు. సరిగ్గా […]

Same-Sex marriage: 15 ఏళ్ల ప్రేమ మాది.. మా పెళ్లికి అనుమతివ్వండి.. సుప్రీంకోర్టును కోరిన గే జంట!

Same-Sex marriage: 15 ఏళ్ల ప్రేమ మాది.. మా పెళ్లికి అనుమతివ్వండి.. సుప్రీంకోర్టును కోరిన గే జంట!

supreme court - February 4, 2023 | 09:20 AM

Same-Sex marriage: మనుషులంతా ఒక్కటే అని చెప్పుకొనేందుకు అందంగా ఉంటుంది కానీ.. ఆచరణలో నేటికీ ఒక యుద్ధమే నడుస్తుంది. గే, ట్రాన్స్‌జెండర్స్, లెస్బియన్స్, బై సెక్సువల్స్ పట్ల నేటికీ సమాజంలో చులకన భావం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మేము అలా పుట్టడం మా తప్పు కాదు అని.. తమకీ అన్ని హక్కులున్నాయని వాళ్ళు పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే సమాజంలో వీరి పట్ల కాస్త మార్పు కనిపిస్తుంది. వారు కూడా ఈ సమాజంలో భాగస్వాములే అనే ఆలోచన […]

Capital Amaravati: కోర్టులలో స్పష్టత లేని రాజధాని అంశం.. అమరావతిపై విచారణ పూర్తయ్యేది ఎప్పుడు?

Capital Amaravati: కోర్టులలో స్పష్టత లేని రాజధాని అంశం.. అమరావతిపై విచారణ పూర్తయ్యేది ఎప్పుడు?

supreme court - January 31, 2023 | 09:56 PM

Capital Amaravati: జనవరి 31.. ఈ తేదీ కోసం ఏపీ రాజకీయ వర్గాలతో పాటు, ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కారణం.. ఏపీ రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టు దాఖలైన పిటిషన్లు ఈరోజు విచారణకు వస్తాయని. ఒకవైపు ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై దాఖలు చేసిన పిటిషన్.. మరోవైపు అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు మరికొన్ని పిటిషన్లు కూడా ఈరోజే సుప్రీంకోర్టు విచారిస్తుందని ఆశపడ్డారు. కానీ.. ఇతరత్రా కేసుల బిజీ వలన రాజధాని కేసు […]

AP Capital: ఏపీకి మూడు రాజధానులపై నేడు సుప్రీం కోర్టులో విచారణ.. అసలేం జరుగుతుంది?

AP Capital: ఏపీకి మూడు రాజధానులపై నేడు సుప్రీం కోర్టులో విచారణ.. అసలేం జరుగుతుంది?

supreme court - January 31, 2023 | 08:22 AM

AP Capital: ఇప్పటికే ఏపీకి మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రాజధానులపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెల్లలో అమరావతిని అభివృద్ది చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. […]

AP Capital: రాజధానిపై సుప్రీంలో మరో పిటిషన్.. మళ్ళీ ఫోకస్ లోకి శ్రీకృష్ణ కమిటీ?

AP Capital: రాజధానిపై సుప్రీంలో మరో పిటిషన్.. మళ్ళీ ఫోకస్ లోకి శ్రీకృష్ణ కమిటీ?

supreme court - January 26, 2023 | 05:33 PM

AP Capital: అదేంటో రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఏపీ రాజధాని అంశం తేలడం లేదు. గత ప్రభుత్వం వేసిన అమరావతి పునాదులను ఎక్కడివక్కడే వదిలేసి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు నినాదం ఎత్తుకోగా.. అది కాస్త ఇప్పుడు కోర్టు వివాదాలలో చిక్కుకుంది. దీంతో ఉన్న రాజధాని ఎదిగే మార్గం లేక.. సీఎం జగన్ చెప్పే మూడు రాజధానులు ఎప్పటికి వస్తాయో తెలియక.. మొత్తానికి రాష్ట్రానికి రాజధాని అంశంలో అతీ గతీ లేకుండా […]

AP Govt: జీవో నెంబర్ 1 రగడ.. సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు

AP Govt: జీవో నెంబర్ 1 రగడ.. సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు

supreme court - January 20, 2023 | 01:47 PM

AP Govt: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 రగడ కొనసాగుతూనే ఉంది. నెల్లూరు జిల్లా కందుకూరు.. గుంటూరులో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాలలో 11 మంది కార్యకర్తలు మృతి చెందడంతో ఏపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో 1 తీసుకొచ్చింది. 1861 పోలీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 30 ప్రకారం.. రోడ్లపై ప్రదర్శనలు, కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టీడీపీతో పాటు జనసేన, కమ్యూనిస్టులు జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. ఆ తర్వాత […]

AP Govt: జీఓ నంబర్ 1 మంటలు.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్

AP Govt: జీఓ నంబర్ 1 మంటలు.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్

supreme court - January 17, 2023 | 08:07 PM

AP Govt: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 మంటలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరు.. గుంటూరులో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాలలో 11 మంది కార్యకర్తలు మృతి చెందడంతో ఏపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో 1 తీసుకొచ్చింది. 1861 పోలీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 30 ప్రకారం.. రోడ్లపై ప్రదర్శనలు, కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టీడీపీతో పాటు జనసేన, కమ్యూనిస్టులు జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. ఆ తర్వాత టీడీపీ […]

← 1 2 3 →

Warning: Undefined array key "enterlink" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 37

Warning: Undefined array key "ad_code_m" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 39

Latest News

  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London

Warning: Undefined array key "enterlink" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 37

Warning: Undefined array key "ad_code_m" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 39

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer