Home » entertainment
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, హీరోయిన్ శ్రియ జంటగా చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కబ్జ. కన్నడ స్టార్లు సుదీప్, శివరాజ్ కుమార్ లు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా కబ్జ నేడు మార్చ్ 17న రిలీజయింది.....................
తాజాగా కస్టడీ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎప్పుడు, ఎటునుంచి, ఎలా వస్తుందో నాకు తెలీదు..................
సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ రోషన్ గతంలో నిర్మలా కాన్వెంట్ అనే ఓ సినిమాలో నటించాడు. ఇప్పుడు హీరోగా తన మొదటి సినిమాతో రాబోతున్నాడు. తాజాగా రోషన్ నటిస్తున్న సినిమా నుంచి..................
ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా సినిమా కావడంతో భారీగా వేరే పరిశ్రమల నటుల్ని కూడా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో................
రామ్ చరణ్ అరుదైన గౌరవాలు దక్కించుకుంటున్నాడు. మొన్న హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న చరణ్, తాజాగా..
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న పేరు చాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామి సృష్టించడానికి. అందుకనే పవన్ టాలీవుడ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటాడు. తాజాగా పవన్ తాను ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి వెల్లడించాడు.
ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక పూర్తి అయ్యింది. అనుకున్నట్లే నాటు నాటు ఆస్కార్ గెలిచింది. ఇక నాటు నాటు తో పాటు నిలిచిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘అల్ దట్ బ్రీత్స్’ సినిమాల్లో.. ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అందుకుంది. కాగా..
ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి జరిగాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ ఆస్కార్ వేడుకలు జరిగాయి. ఈ కార్యాక్రమానికి...........
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన నాటు నాటు పాటని.. ఆస్కార్ వేదిక పై ఎన్టీఆర్, రామ్ చరణ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలో నిజం లేదంటూ ఎన్టీఆర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే న్యూస్..