Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Cold Wave: చలి పంజా.. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్!

Cold Wave: చలి పంజా.. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్!

- January 9, 2023 | 09:11 AM

Cold Wave: తెలంగాణలో చలి పులి వణికిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఊహించని స్థాయిలో పెరిగింది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ తగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రాత్రిపూట, తెల్లవారుఝామున మాత్రమే కాదు.. మధ్యాహ్నం సమయంలోనూ శీతల వాతావరణమే ఉంటోంది. ఒకవైపు పంజాబ్, హర్యానా, చండీగఢ్, దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతదేశం చలితో వణుకుతుండగా.. తెలంగాణలో కూడా అదే స్థాయిలో చలి […]

MLA Mekapati: 18 ఏళ్ళు కాపురం చేసిన నేనెవరిని?.. ఎమ్మెల్యే మేకపాటి వివాదం

MLA Mekapati: 18 ఏళ్ళు కాపురం చేసిన నేనెవరిని?.. ఎమ్మెల్యే మేకపాటి వివాదం

- January 9, 2023 | 08:52 AM

MLA Mekapati: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాయడం.. లేఖతో పాటు పాత ఫొటోలు కూడా శివచరణ్ రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. లేఖపై స్పందించిన చంద్రశేఖర్ రెడ్డి అసలు తనకు కుమారుడే లేడని తనకు ఇద్దరు కూతుళ్లు మాత్రమే […]

TDP-YSRCP: టీడీపీ సారధిగా జీవీ రెడ్డి.. వైసీపీ సారధి భార్గవ్ రెడ్డి.. ఇక యుద్ధమే!

TDP-YSRCP: టీడీపీ సారధిగా జీవీ రెడ్డి.. వైసీపీ సారధి భార్గవ్ రెడ్డి.. ఇక యుద్ధమే!

- January 8, 2023 | 06:29 PM

TDP-YSRCP: పార్టీల అధ్యక్షులు.. కమిటీల అధ్యక్షులు ఎంత ముఖ్యమో సోషల్ మీడియా విభాగాలకు సైతం సారథులు అంతే ముఖ్యం. ఎందుకంటే సోషల్ మీడియా బలం లేకుండా ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పార్టీకి అధికారం దక్కే ఛాన్స్ ఉండదు. అందుకే పెద్ద పెద్ద వ్యూహకర్తలు కూడా సోషల్ మీడియాపైనే ముందు కన్నేస్తారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే టీడీపీకి ముందు నుండి బలమైన సోషల్ మీడియా బలముంది. అయితే.. ఇప్పుడు వైసీపీ టీడీపీకి మించిన బలం పోగుచేసుకుంది. […]

Pawan-Chandrababu: చంద్రబాబును కలిసిన పవన్.. సంక్రాంతి మామూళ్ల కోసమేనన్న వైసీపీ!

Pawan-Chandrababu: చంద్రబాబును కలిసిన పవన్.. సంక్రాంతి మామూళ్ల కోసమేనన్న వైసీపీ!

- January 8, 2023 | 05:07 PM

Pawan-Chandrababu: జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. పవన్ కు ఎదురెళ్లి గుమ్మం వద్ద చంద్రబాబు స్వాగతం పలికారు. ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనల దృష్ట్యా చంద్రబాబుకు పవన్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బలోపేతానికి పేరుతో ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం ఒకటి బయటకి వదిలేవారు. […]

Mohan Babu: మంచు కుటుంబంతో వైసీపీ ఎంపీ గోరంట్ల భేటీ.. దేని గురించి చర్చ జరిగిందో?

Mohan Babu: మంచు కుటుంబంతో వైసీపీ ఎంపీ గోరంట్ల భేటీ.. దేని గురించి చర్చ జరిగిందో?

- January 8, 2023 | 01:59 PM

Mohan Babu: శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్.. సినీ నటుడు, వైసీపీ నేత అయిన మంచు మోహన్ బాబును కలిశారు. ఈ సమయంలో మోహన్ బాబుతో పాటు మంచు ఫ్యామిలీ అంతా ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో దేనిపై చర్చ జరిగింది?.. రాజకీయాల గురించి ఏమైనా చర్చించారా? అన్నది ఆసక్తిగా మారింది. పేరుకు వైసీపీలో ఉన్నా మోహన్ బాబు ఫ్యామిలీ రాజకీయాలలో ఎక్కడా కనిపించడం లేదు. అంతకు ముందు ఫీజు రీయంబర్స్ […]

BRS-JD(S): జేడీఎస్ తరపున కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రచారం.. అంటే పోటీ లేనట్లేనా?

BRS-JD(S): జేడీఎస్ తరపున కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రచారం.. అంటే పోటీ లేనట్లేనా?

- January 8, 2023 | 01:37 PM

BRS-JDS: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర మంత్రులు కూడా జేడీఎస్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారట. మంత్రి సత్యవతి రాథోడ్ ఈ మేరకు ఓ కార్యక్రమంలో వెల్లడించారు. కర్ణాటకలోని కలబురిగిలో జేడీఎస్ గుల్బర్గా జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ శివగుత్తేదార్ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ కర్ణాటక ఎన్నికలలో సీఎంతో పాటు మరికొందరు మంత్రులు కూడా జేడీఎస్ తరపున ప్రచారం చేస్తారని […]

TDP-Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై క్లారిటీ ఇస్తారా?

TDP-Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై క్లారిటీ ఇస్తారా?

- January 8, 2023 | 01:19 PM

TDP-Janasena: ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ హీట్ పెంచేస్తున్నాయి. రానున్న ఎన్నికల కోసం ఎవరు ఎవరితో పొత్తుకు వెళ్తారు అన్నదానిపై ఎప్పటికప్పుడు హాట్ చర్చలు మొదలవుతున్నాయి. అందుకు అనుగుణంగా పార్టీ అధినేతలు కూడా భేటీలు షురూ చేయడం ఇక్కడ రాజకీయాలకు మరింత ఊపు తెస్తుంది. ముఖ్యంగా టీడీపీ-జనసేన పార్టీల పొత్తుపై ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో పొత్తు కోసం తహతహలాడుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పరోక్షంగా పొత్తు సిద్దమే అంటూ వ్యాఖ్యలు […]

TS Congress: కాంగ్రెస్ ధర్నాకి ముహూర్తం ఒకే.. నేతలే కలిసి వస్తారా?

TS Congress: కాంగ్రెస్ ధర్నాకి ముహూర్తం ఒకే.. నేతలే కలిసి వస్తారా?

- January 8, 2023 | 10:35 AM

TS Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై ధర్నాకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరగనుంది. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నట్లు తెలిసింది. నిజానికి ఈ ధర్నా […]

TDP vs YSRCP: వైసీపీ టీడీపీ రాళ్ల దాడి.. చిత్తూరు జిల్లాలో హై టెన్షన్!

TDP vs YSRCP: వైసీపీ టీడీపీ రాళ్ల దాడి.. చిత్తూరు జిల్లాలో హై టెన్షన్!

- January 8, 2023 | 10:08 AM

TDP vs YSRCP: చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార వైసీపీ పార్టీ వర్గాలు.. ప్రతిపక్ష టీడీపీ వర్గాల మధ్య రాళ్ళ దాడి నేపథ్యంలో ఎప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఆ మాటకొస్తే టీడీపీ అధినేత పర్యటనకు వెళ్లిన దగ్గర నుండి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం పర్యటనకి వెళ్లడం.. పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకోవడంతో ఇక్కడ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ శ్రేణులు ఆగ్రహం […]

Mekapati Chandrasekhar Reddy: ఈ ఎమ్మెల్యేనే నా తండ్రి.. డీఎన్ఏ పరీక్షకు కూడా సిద్ధం!

Mekapati Chandrasekhar Reddy: ఈ ఎమ్మెల్యేనే నా తండ్రి.. డీఎన్ఏ పరీక్షకు కూడా సిద్ధం!

- January 8, 2023 | 08:41 AM

Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి పెద్ద చిక్కే వచ్చి పడింది. తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. లేఖతో పాటు పాత ఫొటోలు కూడా శివచరణ్ రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. తమను 18 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచి వదిలిపెట్టావని లేఖలో శివచరణ్ […]

← 1 … 65 66 67 68 69 … 72 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer