Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

YSRCP: ప్రజల సాక్షిగా కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు

YSRCP: ప్రజల సాక్షిగా కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు

- January 13, 2023 | 08:01 PM

YSRCP: ఒకవైపు ఏపీలో రాజకీయం రసకందాయంగా సాగుతుంది. వచ్చే ఎన్నికలలో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు? అధికార పార్టీ వైసీపీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోగలదా? అనే రాజకీయ చర్చలు జరుగుతుండగానే.. అధికార పార్టీలో కొందరు అసమ్మతి నేతలు ఇప్పుడిప్పుడే మీడియాకి ఎక్కుతున్నారు. వీళ్ళు చాలదన్నట్లు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అధికార పార్టీకి తలపోటుగా మారింది. అది కూడా చాలదనుకున్నారో ఏమో కౌన్సిలర్లే ప్రజల ముందే నడివీధిలో కొట్లాటకు దిగారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కౌన్సిలర్లు నడిరోడ్డుపైనే […]

Hyderabad: కుక్క అరుపుకి భయపడి 3వ అంతస్తు నుండి దూకేసిన డెలివరీ బాయ్

Hyderabad: కుక్క అరుపుకి భయపడి 3వ అంతస్తు నుండి దూకేసిన డెలివరీ బాయ్

- January 13, 2023 | 07:39 PM

Hyderabad: రోజంతా బైకు మీద డెలివరీలు చేస్తే కానీ.. పూట గడవదు. సిటీలో డెలివరీ అంటే రోడ్ల మీద ట్రాఫిక్ సమస్యలు.. అడ్రస్ సరిగా అర్ధం కాని గందరగోళం.. దీనికి తోడు సరైన సమయానికి డెలివరీ ఇవ్వలేకపోతే అటు సంస్థ నుండి ఇటు యజమాని నుండి ఇబ్బందులు తప్పవు. అందుకే ఉరుకుల పరుగుల మీద డెలివరీ బాయ్స్ పరుగులు పెడుతుంటారు. ఇలా పరుగులు పెట్టే సమయంలో కొందరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో అలాంటి విషాద […]

AP Capital: విశాఖ నుండి పాలన ఫిక్స్?.. ముహూర్తం ఎప్పుడంటే?

AP Capital: విశాఖ నుండి పాలన ఫిక్స్?.. ముహూర్తం ఎప్పుడంటే?

- January 13, 2023 | 05:12 PM

AP Capital: ఏపీలో మూడు రాజధానుల అంశం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా ఈ నెలాఖరున దీనిపై విచారణ జరగనుంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు మూడు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. ఈలోగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకోగా.. అప్పటికే రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు […]

BJP-BRS: ఎమ్మెల్యేల కొనుగోలుకి ప్రయత్నించిన నందకుమార్ జైలు నుండి విడుదల!

BJP-BRS: ఎమ్మెల్యేల కొనుగోలుకి ప్రయత్నించిన నందకుమార్ జైలు నుండి విడుదల!

- January 13, 2023 | 04:20 PM

BJP-BRS: తెలంగాణలో హైదరాబాద్ సమీపంలోని మెయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన భేరసారాల వ్యవహారం బట్టబయలై రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ టిఆర్ఎస్ కు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలను కొందరు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ బేరసారాలలో కీలకవ్యక్తిగా నందకుమార్ ను తేల్చారు. పూజల కోసం మాత్రమే తాము ఫామ్ హౌస్ కు వెళ్లామని నందకుమార్ వాదించిన ఇవేమీ నిలవలేదు. […]

TDP-BJP: నో ఛాన్స్.. టీడీపీతో మాకేం పని?.. తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు!

TDP-BJP: నో ఛాన్స్.. టీడీపీతో మాకేం పని?.. తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు!

- January 13, 2023 | 02:40 PM

TDP-BJP: ఏపీలో ఇప్పటికే జనసేన పార్టీతో దాదాపుగా పొత్తు ఖరారు చేసుకున్న టీడీపీ బీజేపీ విషయంలో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీకి మాత్రం దూరంగానే ఉన్నామని చెప్తుంది. అయితే.. టీడీపీ మాత్రం బీజేపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఖమ్మంలో భారీ సభ నిర్వహించిన టీడీపీ.. ఈ సభ […]

Kesineni Nani: బిల్డప్ ఇస్తే ఈడ్చికొడతారు.. కేశినేని అన్నది ఎవరిని?

Kesineni Nani: బిల్డప్ ఇస్తే ఈడ్చికొడతారు.. కేశినేని అన్నది ఎవరిని?

- January 13, 2023 | 01:46 PM

Kesineni Nani: తానే సామంతరాజునని బిల్డప్ ఇస్తే కృష్ణానదిలో ఈడ్చికొడతారంటూ టీడీపీ ఎంపీ కేశినేని నానీ సీరియస్ కామెంట్ చేశారు. అయితే.. ఇది ప్రత్యర్థి పార్టీ మీద చేసి ఉంటే దాదాపుగా అందరు రాజకీయ నాయకులూ చేసేదే కదా అని సైలెంట్ అయ్యే వారు. కానీ.. నానీ అన్నది సొంత పార్టీలోని సభ్యులనే కావడం ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో కేశినేని పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన కేశినేని […]

AP Ministers: కుక్కచావు చావడం ఎందుకని పవన్ నిజం చెప్పాడు.. మళ్ళీ రెచ్చిపోయిన మంత్రులు!

AP Ministers: కుక్కచావు చావడం ఎందుకని పవన్ నిజం చెప్పాడు.. మళ్ళీ రెచ్చిపోయిన మంత్రులు!

- January 13, 2023 | 09:09 AM

AP Ministers: ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇక్కడ పొలిటికల్ హీట్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. రానున్న ఎన్నికలకు పొత్తులపై చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా ఈ హీట్ తారాస్థాయికి చేరింది. టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారు కావడంతో వైసీపీ తీవ్ర విమర్శలకి దిగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసిన దగ్గర నుండి ఘాటు విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు మరోసారి పవన్ పై విమర్శలు గుప్పించారు. […]

Ambati Rambabu: వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా.. టికెట్ రూ.100.. మంత్రి అంబటిపై పోలీసులకు ఫిర్యాదు!

Ambati Rambabu: వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా.. టికెట్ రూ.100.. మంత్రి అంబటిపై పోలీసులకు ఫిర్యాదు!

- January 12, 2023 | 09:13 AM

Ambati Rambabu: అదేంటో పాపం గతంలో ఏ ప్రభుత్వం మీద రాని ఆరోపణలు కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వస్తున్నాయి. ఆ మధ్గ్య గుడివాడ క్యాసినోవా అందించారని పెద్ద ఎత్తున దుమారం చెలరేగగా.. అందుకు అప్పటి మంత్రే బాధ్యుడని కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పటి మంత్రి కొడాలి నానీ అనుచరులే ఈ క్యాసినోవా ఆడించారని ప్రచారం జరిగింది. చివరికి కొడాలి ఏమో జరిగి ఉండొచ్చు కానీ తనకేం సంబంధం లేదని చెప్పుకున్నారు. కాగా, ఇప్పుడు […]

Chiranjeevi: పక్క రాష్ట్రం రాజకీయాల గురించి నాకెందుకు?.. చిరు ఇంతమాట అనేశాడేంటి?

Chiranjeevi: పక్క రాష్ట్రం రాజకీయాల గురించి నాకెందుకు?.. చిరు ఇంతమాట అనేశాడేంటి?

- January 12, 2023 | 08:40 AM

Chiranjeevi: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వాల్తేరు వీరయ్యగా రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. బాబీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి కూడా గతంలో ఎన్నడూ లేనంతగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పలు టీవీ షోలకు, ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ.. వాల్తేరు వీరయ్యకు మరింత హైప్ తెచ్చే పనిలో ఉన్నాడు. కాగా, అలా ప్రమోషన్లలో ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]

Seediri Appalaraju: పవన్ వెర్రిబాగులోడు, నాదెండ్ల పనికిమాలినోడు..!

Seediri Appalaraju: పవన్ వెర్రిబాగులోడు, నాదెండ్ల పనికిమాలినోడు..!

- January 11, 2023 | 08:49 AM

Seediri Appalaraju: పవన్ కళ్యాణ్ ఒక వెర్రిబాగులోడు.. నాదెండ్ల మనోహర్ ఒక పనికిమాలినోడు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు తిట్టిపోశారు. మత్స్యకారుల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ కు, నాదెండ్ల మనోహర్ కు ఏమి తెలుసు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ ను నమ్మొద్దంటూ ప్రచారం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో చేశామని ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఒక్కసారిగా […]

← 1 … 63 64 65 66 67 … 72 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer