Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Norovirus: కేరళలో నోరా వైరస్ కలకలం.. స్కూల్స్ బంద్.. తల్లిదండ్రులకు టెస్టులు!

Norovirus: కేరళలో నోరా వైరస్ కలకలం.. స్కూల్స్ బంద్.. తల్లిదండ్రులకు టెస్టులు!

- January 23, 2023 | 09:35 PM

Norovirus: ఒకపక్క కరోనా వైరస్ కొత్త కొత్త వేరియంట్‌లు ప్రజలపై విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటికీ ఆందోళన కలిగిస్తుండగానే.. భారత్​లో మరోసారి నోరో వైరస్ కలకలం సృష్టించింది. కేరళ ఎర్నాకులం జిల్లాలోని కక్కానాడ్​లో ఇద్దరు ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు నోరో వైరస్ పాజిటివ్ గా తేలింది. ఈ స్కూల్ లో చదువుతున్న మొత్తం 62 మంది విద్యార్థులకు వాంతులు, డయేరియా లాంటి లక్షణాలు కనిపించడంతో నోరో వైరస్​ అన్న అనుమానంతో నమూనాలను […]

Rahul Gandhi: ఎలాంటి అమ్మాయి కావాలంటే?.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఇంట్రెసింగ్ కామెంట్స్!

Rahul Gandhi: ఎలాంటి అమ్మాయి కావాలంటే?.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఇంట్రెసింగ్ కామెంట్స్!

- January 23, 2023 | 04:32 PM

Rahul Gandhi: పాలిటిక్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తొచ్చేది రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 50 ఏళ్లు దాటినా ఇంకా ఓ ఇంటివాడు కాలేదు. ఆయన పెళ్లి గురించి గతంలో అనేక పుకార్లు షికార్లు చేశాయి. అదిగో రాహుల్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నారని.. రాహుల్ చేసుకోబోయే అమ్మాయి ఈమెనే అంటూ ఏవేవో పుకార్లు షికార్లు చేశాయి. కానీ అవేమీ నిజం కాలేదు. రాహుల్ పెళ్ళెప్పుడు అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ […]

Hyderabad: కూకట్‌పల్లిలో ఒకేసారి 16 ఇళ్లలో చోరీ.. హడలెత్తిపోతున్న ప్రజలు

Hyderabad: కూకట్‌పల్లిలో ఒకేసారి 16 ఇళ్లలో చోరీ.. హడలెత్తిపోతున్న ప్రజలు

- January 23, 2023 | 03:31 PM

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఒకవైపు చైన్ స్నాచింగ్ లు, మరోవైపు చోరీలు హడలెత్తిస్తున్నాయి. నగరంలో అంతకంతకు క్రైమ్ రేట్ గణనీయంగా పెరుగుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఒకవైపు దొంగతనాలు, హత్యలు, యాక్సిడెంట్లు, అత్యాచారాల వంటి ఘటనలు నిత్యకృత్యమవగా.. మరోవైపు డ్రగ్స్ రాకెట్స్ బయటపడుతుండడంతో అసలేం జరుగుతుంది హైదరాబాద్ లో అన్నది అంతు చిక్కడం లేదు. నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకొచ్చి శిక్షలు విధిస్తుంది. నేరం ఎలాంటిదైనా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుంటున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా […]

AP Govt: గవర్నర్‌ను కలిసిన ఉద్యోగ సంఘ నేతలకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం!

AP Govt: గవర్నర్‌ను కలిసిన ఉద్యోగ సంఘ నేతలకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం!

- January 23, 2023 | 03:02 PM

AP Govt: తమ జీతాలు ఆలస్యమవుతున్నాయని.. నెల పొడవునా జీతాలు అసలు ఎప్పుడు జమ అవుతాయో కూడా తెలియడం లేదని.. పెన్షన్లు, బకాయిలు నెలాఖరు వరకు కూడా జమ కావడం లేదని.. ఉద్యోగుల అనుమతి లేకుండానే ఉద్యోగుల ఖాతాల నుంచి జీపీఎస్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారని.. మీ అధికారాలను ఉపయోగించుకొని జీతాలు సమయానికి అందేలా చూడాలని ఒక ఏపీ ఉద్యోగుల సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు గవర్నర్ […]

Hyderabad: ఐఏఎస్ అధికారిణి ఇంట్లో అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్.. అధికారుల వేటు!

Hyderabad: ఐఏఎస్ అధికారిణి ఇంట్లో అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్.. అధికారుల వేటు!

- January 23, 2023 | 01:49 PM

Hyderabad: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో డిప్యూటీ తహశీల్దార్ చొరబడిన ఘటన హైదరాబాద్‌ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉద్యోగ విషయం మాట్లాడేందుకు ఆయన స్మిత సబర్వాల్ ఇంట్లోకి వెళ్లినట్లు చెప్పాడు. అయితే అసలు ఆయనెవరో ఆమెకు తెలియదు. అలాంటి వ్యక్తి రాత్రిపూట నేరుగా ఇంట్లోకి రావడంతో.. స్మిత సబర్వాల్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగగా.. ఆదివారం వరకు పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు. […]

Tamilanadu: హతవిధి.. కుక్కని కుక్క అని పిలిచాడని.. వృద్ధుడిని కొట్టి చంపేసిన బంధువులు!

Tamilanadu: హతవిధి.. కుక్కని కుక్క అని పిలిచాడని.. వృద్ధుడిని కొట్టి చంపేసిన బంధువులు!

- January 23, 2023 | 01:18 PM

Tamilanadu: ఈ మధ్య కాలంలో కొంతమంది మనుషులకన్నా కుక్కలనే ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇంట్లో తల్లి, దండ్రులను ప్రేమగా చూడలేరు కానీ.. కుక్కలని, పిల్లులను మాత్రం బుజ్జీ, కన్నా అంటూ గారాబం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు మన సమాజంలో. వీళ్ళు వాళ్ళ పెట్స్ ని ఎలా పడితే అలా పిలిచినా ఒప్పుకోరు. కుక్కని కుక్క అని పిలిచినా వాళ్లకి కోపం వచ్చేస్తుంది. అలా కోపం వచ్చి కుక్కని కుక్క అని పిలిచిన పాపానికి వృద్ధుడిని కొట్టి చంపేశారు. తమిళనాడు రాష్ట్రంలో […]

Warangal: కిలాడి దొంగలు.. వ్యవసాయ బావి పట్టించేసింది.. ఎలా అంటే?

Warangal: కిలాడి దొంగలు.. వ్యవసాయ బావి పట్టించేసింది.. ఎలా అంటే?

- January 23, 2023 | 12:29 PM

Warangal: కొందరు యువకులు లేడీస్ హాస్టల్స్ నే టార్గెట్ చేసుకున్నారు. అంటే అక్కడున్న మహిళలపై ఏదో అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని కాదు. కేవలం లేడీస్ హాస్టల్స్ లోనే దొంగతనాలు చేస్తున్నారు. ఆ తర్వాత చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. లేడీస్ హాస్టల్లో చోరీలు హస్మకొండ జిల్లాలో కలకలం రేపాయి. అక్కడి ఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో లాప్టాప్ లు, సెల్ ఫోన్లు దొంగతనం చేశారు. హాస్టల్ బాత్రూమ్ డోర్ బద్దలు […]

Asaduddin Owaisi: దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకు బానిసలు.. ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi: దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకు బానిసలు.. ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

- January 23, 2023 | 11:52 AM

Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఎంపీ.. భారతదేశంలో ముస్లింలు ఏకతాటిపై వచ్చి రాజకీయంగా ఓ లీడర్‌షిప్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదు. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 70 సంవత్సరాల నుంచి మమ్మల్ని దోచుకున్నారు. ఈ దేశంలో అగ్రకులస్తులే రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, మైనార్టీ హిందువులు, ముస్లింలు, […]

Petrol Price: దేశంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయా? కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే?

Petrol Price: దేశంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయా? కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే?

- January 23, 2023 | 09:03 AM

Petrol Price: దేశంలో ఇదీ అదీ అని లేదు.. ఏ వస్తువు ధర చూసినా భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు ఏది ముట్టుకున్నా సామాన్యుడి గూబ గుయ్యిమనేలా ఉంది ధరల పరిస్థితి. ఇక, పెట్రోల్ పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎప్పుడో సెంచరీ దాటేసిన పెట్రోల్ ఇంకా ఇంకా పైకి ఎగబాకుతూనే ఉంది. పెట్రోల్ ధర వంద ఎప్పుడు దాటేసిందో.. నేనున్నా అంటూ వెనకే గ్యాస్ సిలిండర్ ధర కూడా […]

Ramesh Jarkiholi: వాళ్ళు రూ.3 వేలు ఇస్తాం.. మేం రూ.6 వేలు ఇస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన!

Ramesh Jarkiholi: వాళ్ళు రూ.3 వేలు ఇస్తాం.. మేం రూ.6 వేలు ఇస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన!

- January 23, 2023 | 08:35 AM

Ramesh Jarkiholi: అవతలి పార్టీ వాళ్ళ మీద ఒక్క రూపాయి అయినా ఎక్కువ ఖర్చు పెట్టి అయినా ఈసారి ఎన్నికలలో గెలవాలి. ఎంత ఖర్చైనా పర్లేదు.. ఓటుకు ఎంత ఇచ్చి అయినా గెలవాల్సిందే. ఇదీ ఎన్నికల సమయాలలో రాజకీయ పార్టీల పరిస్థితి. రూ.500 నుండి అవసరమైతే రూ.10000 ఖర్చు పెట్టైనా సరే మీ ఓటు నాకే వేయాలని వాగ్దానాలు తీసుకుంటుంటారు. ప్రజలు కూడా దీనికి అలవాటు పడిపోయి ఎన్నికలు అనగానే ఎంతిస్తారు? అని చేయి చాపుతున్నారు. అయితే.. […]

← 1 … 53 54 55 56 57 … 72 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer