Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

Andhara Pradesh Debts: బుగ్గన vs యనమల.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాటల యుద్ధం!

Andhara Pradesh Debts: బుగ్గన vs యనమల.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాటల యుద్ధం!

- February 5, 2023 | 01:30 PM

Andhara Pradesh Debts: తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై చర్చల మధ్యనే ఏపీ ఆర్ధిక పరిస్థితి, అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏపీ ఆర్ధిక మంత్రి గుగ్గిన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ తెగ పొగిడేశారు. కేంద్ర బడ్జెట్ బాగానే ఉందని.. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్ గా పేర్కొన్నారు. అయితే.. ఏపీకి కేటాయింపులు ఎక్కడని, విభజన హామీల ఊసే లేకుండా పెట్టిన బడ్జెట్ మంత్రిగా […]

Earth Quake: నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో వరస భూకంపాలకు కారణమేంటి?

Earth Quake: నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో వరస భూకంపాలకు కారణమేంటి?

- February 5, 2023 | 01:04 PM

Earth Quake: నిజామాబాద్ జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. భూమి నుండి పెద్ద పెద్ద శబ్దాలతో భూకంపం రావడంతో జనం ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం తెలంగాణలోని నిజామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8:12 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో, 19.43 అక్షాంశం, 77.27 రేఖాంశం మధ్యలో భూకంపం సంభవించింది. నాందేడ్ సమీపంలో.. నిజామాబాద్‌కి […]

Kodumur MLA Sudhakar: వచ్చే ఎన్నికలలో పోటీ నుండి తప్పుకుంటా.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!

Kodumur MLA Sudhakar: వచ్చే ఎన్నికలలో పోటీ నుండి తప్పుకుంటా.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!

- February 5, 2023 | 12:52 PM

Kodumur MLA Sudhakar: ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేడి మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయం ఉన్నా.. రాజకీయాలు మాత్రం రసకందాయంగా మారుతున్నాయి. ఒకపక్క ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు సిద్ధమవుతుంటే.. అధికార వైసీపీలో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ కంచుకోట నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై విమర్శల దాడికి దిగగా.. వాళ్ళని పార్టీ పదవుల నుండి తప్పించారు. మరో ఎమ్మెల్యే కూడా అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నారు. అదలా ఉండగానే మరో జిల్లాలో […]

Viveka Murder Case: వివేకా కేసులో కీలక పరిణామం.. ఒకేసారి సీబీఐ కోర్టుకు ఐదుగురు నిందితులు

Viveka Murder Case: వివేకా కేసులో కీలక పరిణామం.. ఒకేసారి సీబీఐ కోర్టుకు ఐదుగురు నిందితులు

- February 5, 2023 | 10:01 AM

Viveka Murder Case: మాజీ ఎంపీ, సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకేసు హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాత స్పీడ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి విచారణతో అటెన్షన్ పెంచేసిన సీబీఐ ఇప్పుడు మరో బ్లాస్టింగ్ ఎపిసోడ్ కి సిద్దమైనట్లు కనిపిస్తుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఐదుగురుని ఒకేసారి కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. కడప కేంద్రకారాగారంలో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్ జారీచేసిన సీబీఐ, […]

BRS Party: నాందేడ్‌లో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. పార్టీలోకి ‘మహా’ చేరికలు

BRS Party: నాందేడ్‌లో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. పార్టీలోకి ‘మహా’ చేరికలు

- February 5, 2023 | 09:36 AM

BRS Party: దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎంతో పాటు పలు రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలోసైతం వారు పాల్గొని ప్రసంగించారు. కాగా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకు ఆనుకొని ఉన్న రాష్ట్రాలపై […]

BRS Party: సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నేతలు.. బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు?

BRS Party: సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నేతలు.. బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు?

- February 4, 2023 | 10:05 PM

BRS Party: అనుకున్నట్లే బీఆర్ఎస్ విస్తరణలో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. రేపు మహారాష్ట్ర నాందేడ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన కేసీఆర్.. మిగతా రాష్ట్రాలలో కూడా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బీఆర్ఎస్​లో చేరేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రేపు మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ముందుగా తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలపై దృష్టి […]

Kodali Nani: ఎన్టీఆర్ మృతిపై విచారణ జరపాల్సిందే.. కేసీఆర్, మోడీలకి లేఖ రాస్తానన్న కొడాలి!

Kodali Nani: ఎన్టీఆర్ మృతిపై విచారణ జరపాల్సిందే.. కేసీఆర్, మోడీలకి లేఖ రాస్తానన్న కొడాలి!

- February 4, 2023 | 09:45 PM

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానీ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నందమూరి తారకరామారావు మృతిపై తమకి అనుమానాలు ఉన్నాయని.. ఎన్టీఆర్ మృతిపై విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీకి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖలు కూడా రాస్తానని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో […]

KCR Grandson Ritesh Rao: అసెంబ్లీ ముట్టడించిన కేసీఆర్ అన్న మనవడు మిస్సింగ్..!

KCR Grandson Ritesh Rao: అసెంబ్లీ ముట్టడించిన కేసీఆర్ అన్న మనవడు మిస్సింగ్..!

- February 4, 2023 | 09:05 PM

KCR Grandson Ritesh Rao: సీఎం కే‌సీ‌ఆర్ అన్న మనవడు మిస్సింగ్ అయ్యాడని.. స్వయంగా అతని తల్లి ఆరోపణలు చేశారు. పోలీసులే తన కుమారుడిని అర్ధరాత్రి తీసుకు వెళ్లారనీ, అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదనీ ఆరోపించారు. ఈ విషయాన్ని రితేష్ తల్లి, కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు తెలిపారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి పోలీసులు తన కొడుకు రితేష్ ను తీసుకెళ్లారని, ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే […]

TDP-YSRCP: చంద్రబాబుతో వైసీపీ నేత విమాన ప్రయాణం.. గొప్ప సీఎం అంటూ పొగడ్తలు!

TDP-YSRCP: చంద్రబాబుతో వైసీపీ నేత విమాన ప్రయాణం.. గొప్ప సీఎం అంటూ పొగడ్తలు!

- February 4, 2023 | 08:40 PM

TDP-YSRCP: మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి కలిసి విమాన ప్రయాణం చేశారు. ఇద్దరూ పక్క పక్క సీట్లలో కలిసి ప్రయాణిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇందులో కొత్తేమీ లేదే అనుకుంటున్నారా!. కేవలం ప్రయాణం మాత్రమే చేయడం కాదు.. చంద్రబాబుతో సెల్ఫీ వీడియో తీసుకున్న వైసీపీ యూత్ లీడర్ చంద్రబాబును ఆహా ఓహో అంటూ పొగడడమే కాకుండా.. సీఎం చంద్రబాబే కావాలని.. సీఎం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే […]

Supreme Court: సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు.. కొలిజియం సిఫారసులకు ఆమోదం

Supreme Court: సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు.. కొలిజియం సిఫారసులకు ఆమోదం

- February 4, 2023 | 08:20 PM

Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా ఉన్నఐదుగురికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలోనే వారి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు స్పష్టం చేసింది. కొలీజియం సిఫారసుతో రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్రం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర […]

← 1 … 40 41 42 43 44 … 72 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer