Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Author » M N

M N

M N

Check latest and Live Updates

AP Temples Ticket Rates: భారీగా పెరిగిన తలనీలాల టికెట్ల ధరలు.. ఏకంగా 60 శాతం పెంపు!

AP Temples Ticket Rates: భారీగా పెరిగిన తలనీలాల టికెట్ల ధరలు.. ఏకంగా 60 శాతం పెంపు!

- March 17, 2023 | 12:41 PM

AP Temples Ticket Rates: ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ హిందూ దేవాలయాలకి వెళ్లే భక్తులకు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే దర్శనాలకు సంబంధించిన టికెట్లను భారీగా పెంచిన ప్రభుత్వం.. తాజాగా తాననీలాలకు సంబంధించిన టికెట్లను కూడా భారీగా పెంచింది. దేవాలయాలలో కేశఖండనకు ఇప్పటి వరకు రూ.25గా ఉన్న టిక్కెట్లను 60 శాతం పెంచి రూ.40 చేసింది. అయితే, పెంచిన మొత్తాన్ని తలనీలాలు తీసే క్షురకులకు చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న కేశఖండన […]

Heavy Rains in Telangana: అకాల వడగళ్ల వాన.. నీట మునిగిన పంట.. రైతన్న దిగాలు!

Heavy Rains in Telangana: అకాల వడగళ్ల వాన.. నీట మునిగిన పంట.. రైతన్న దిగాలు!

- March 17, 2023 | 11:30 AM

Heavy Rains in Telangana: అకాల వర్షం మరోసారి రైతు కంట కన్నీరు పెట్టిస్తుంది. మండుటెండల నుండి ఒక్కసారిగా మారిన వాతావరణం వడగళ్ల వాన రైతన్నను హడలెత్తించింది. గురువారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పు చోటుచేసుకుని, మధ్యాహ్నం దాటిన తర్వాత ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షం పడింది. పలు ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దాంతో ఇప్పటికే మిర్చి కోతలు నిర్వహించి, కల్లాల్లో ఆరబెట్టిన మిర్చిపంట తడిసి ముద్దయింది. కొందరు రైతులు […]

CM Jagan: నేడు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ.. దేని కోసం ఈ భేటీ అనే దానిపై తీవ్ర ఉత్కంఠ!

CM Jagan: నేడు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ.. దేని కోసం ఈ భేటీ అనే దానిపై తీవ్ర ఉత్కంఠ!

- March 17, 2023 | 10:59 AM

CM Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోడీని కలవనున్నారు. నిన్ననే ఢిల్లీ చేరుకున్న జగన్ జన్ పథ్ ఒకటిలో రాత్రి బస చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ 11 గంటలకు ఖరారు అయినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించి […]

Fire Accident: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి!

Fire Accident: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి!

- March 17, 2023 | 09:11 AM

Fire Accident: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ప్యారడైజ్‌ సమీపంలోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ లో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భవనంలో మొత్తం 8 అంతస్తులున్నాయి. తొలుత ఏడో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగగా.. 5వ అంతస్తులో పేలుడు సంభవించడంతో మంటలు తీవ్రమయ్యాయి. Disturbed by the reports of fire accident at Secunderabad Swapnalok Complex & Jeedimetla factory. […]

Viveka Murder Case: వివేకా పీఏ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్.. ఎంపీ అవినాష్ పిటిషన్లపై రేపు తీర్పు!

Viveka Murder Case: వివేకా పీఏ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్.. ఎంపీ అవినాష్ పిటిషన్లపై రేపు తీర్పు!

- March 17, 2023 | 08:52 AM

Viveka Murder Case: మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సోదరుడు, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతం చేయగా.. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారగా.. సీబీఐ దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించనున్నారు. అయితే, దీనిపై వివేకా పీఏ కృష్ణారెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ కుట్రపూరితంగా దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తున్న కృష్ణారెడ్డి.. డ్రైవర్ దస్తగిరిని అప్రూవర్ […]

Jasmine Price in Telugu States: బాప్ రే.. బహిరంగ మార్కెట్లో కిలో మల్లెపూల ధర 15 వందలా?!

Jasmine Price in Telugu States: బాప్ రే.. బహిరంగ మార్కెట్లో కిలో మల్లెపూల ధర 15 వందలా?!

- March 16, 2023 | 10:51 PM

Jasmine Price in Telugu States: మగువలకు మల్లె పూలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇప్పుడంటే విరబోసుకున్న జుట్టుకు తోడు అని ఏవేవో హెయిర్ స్టేల్స్ రావడంతో మహిళలు మల్లెపూలు పెట్టుకోవడం తగ్గింది కానీ.. ఒకప్పుడు అలిగిన మగువను మచ్చిక చేసుకోవడం కోసం ప్రతి మగాడు మల్లె మూరనే ఆశ్రయించేవాడు. డిమాండ్ తగ్గడంతో మల్లె సాగు కూడా తగ్గిపోయింది. అయితే, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో మాత్రం మల్లెలకు ఎక్కడ లేని గిరాకీ వస్తుంది. ఇప్పుడు పెళ్లీల సీజన్‌ […]

YSRTP: పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టలదొర కొడుకు కేటీఆరా.. షర్మిల ఘాటు విమర్శలు!

YSRTP: పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టలదొర కొడుకు కేటీఆరా.. షర్మిల ఘాటు విమర్శలు!

- March 16, 2023 | 10:35 PM

YSRTP: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా మరింత హీటెక్కిస్తోంది. అధికార పార్టీపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు గురిపెట్టి విమర్శలు చేస్తుండగా.. ఇప్పుడు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా షర్మిల ఓ రేంజిలో మండిపడ్డారు. పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టలదొర కొడుకా కేటీఆర్..అంటూ మంత్రి కేటీఆర్ […]

Weather Update: ఐఎండీ హెచ్చరిక.. ఏపీలోని ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం!

Weather Update: ఐఎండీ హెచ్చరిక.. ఏపీలోని ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం!

- March 16, 2023 | 09:01 PM

Weather Update: దంచికొడుతున్న ఎండల ప్రభావంతో అల్లాడిపోతున్న ప్రజలకు చిరుజల్లులు కాస్త ఉపశమనం కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల భారీ వర్షలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే ఈ రోజు వడగళ్లవానతో భారీ నష్టం వాటిల్లింది. హైదదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా.. కొన్ని జిల్లాల్లో వడగళ్లవాన పడింది. కాగా, ఏపీలో కూడా మరో […]

UK bans TikTok: టిక్ టాక్ పై మరో దేశం నిషేధం.. బ్రిటన్ లోనూ సోషల్ యాప్ పై బ్యాన్!

UK bans TikTok: టిక్ టాక్ పై మరో దేశం నిషేధం.. బ్రిటన్ లోనూ సోషల్ యాప్ పై బ్యాన్!

- March 16, 2023 | 08:51 PM

UK bans TikTok: టిక్ టాక్.. ఈ షార్ట్ వీడియో ఎంటర్టైనింగ్ యాప్ గురించి నెటిజెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకప్పుడు భారత్ లో సెన్సేషన్ సృష్టించిన మోస్ట్ ఎంటర్టైనింగ్ యాప్ లో టిక్ టాక్ మొదటి వరుసలో ఉంటుందనే చెప్పాలి. భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే నెటిజన్స్ దృష్టిని తన వైపుకు తిప్పుకొని సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించింది. […]

Telanagan MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం!

Telanagan MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం!

- March 16, 2023 | 08:32 PM

Telanagan MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు కాగా అందులో ఇండిపెండెట్ అభ్యర్థి పాలమూరి కమల నామినేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. అప్పట్లోగా బరిలో ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఉండటంతో ఆ ముగ్గురు […]

← 1 … 13 14 15 16 17 … 72 →

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer