<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » YSRCP MLA
Mekapati Chandrasekhar Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కార్యకర్తలు, అభిమానులు ఆయనను వెంటనే ముందుగా నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను పరీక్షించి, గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు. ఇప్పటికే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయన గుండెలో రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు పరీక్షలలో బయటపడినట్లు తెలిసింది. ప్రస్తుతం మేకపాటికి వైద్యులు చికిత్స అందిస్తుండగా.. ఎమ్మెల్యే పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైకి తరలించాలని కుటుంబ సభ్యులు […]
Kotamreddy Sridhar Reddy: రాష్ట్ర రాజకీయాలలో నెల్లూరు పాలిటిక్స్ వేరయా అన్నట్లుగా సాగుతుంది ఏపీలో వ్యవహారం. రెబల్ ఎమ్మెల్యేల కామెంట్స్ రాష్ట్రంలో కాక రేపుతోన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా పార్టీ ఇంచార్జి బాధ్యతల నుండి తప్పించగా.. తాజాగా కోటంరెడ్డి భద్రతను కూడా ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డికి ఉన్న నలుగురు గన్ మెన్లలో ఇద్దరు గన్ మెన్లను ప్రభుత్వం రీ కాల్ చేసింది. […]
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించే జిల్లా. గత ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసి గంపగుత్తగా జగన్ చేతిలో పెట్టారు. అయితే, ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. మొత్తం రాష్ట్ర రాజకీయాలలోనే నెల్లూరు నేతలు కాకపుట్టిస్తున్నారు. ఒకవైపు నెల్లూరు సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి లాంటి నేత తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. తన ఫోన్, తన పీఏ ఫోన్ కూడా ట్రాప్ చేస్తున్నారని […]
Ramireddy Pratap Kumar Reddy: మేమేమీ సత్యవంతులం కాదు.. అవినీతి కూడా కొత్తేమీ కాదు.. అవినీతి జరగలేదని మేమేమీ మీకు చెప్పడం లేదు. ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగింది కానీ.. గత ప్రభుత్వంలో ఇంతకి మించి ఎక్కువగానే జరిగింది. ఇదీ నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు. కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఓ సమావేశంలో, విలేకర్ల ముందే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో […]
Kotamreddy Sridhar Reddy: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఒకటిన్నర ఏడాది ఉండగానే ఇప్పటికే ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీలో అంతర్గత పోరు కూడా తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా అధికార వైసీపీ వర్గ పోరులో నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. కొందరు ఏకంగా అధిష్టానంపైనే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఎన్నికల్లో […]
YSRCP MLA: ఇప్పటి రాజకీయాలకు పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగే వాళ్ళే కావలి.. అలా ఉంటేనే నాయకుడిగా ముందుకు సాగే పరిస్థితి ఉందని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి రాజకీయాలకు.. ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉందన్న ఆయన ఇప్పటి రాజకీయాల్లో పోరంబోకులు ఉండాలన్నారు. అలా రాజకీయం చేతకాకనే తాను పాత తరం నాయకుడిగానే మిగిలిపోయానని వసంత కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు […]
Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి పెద్ద చిక్కే వచ్చి పడింది. తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడు రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. లేఖతో పాటు పాత ఫొటోలు కూడా శివచరణ్ రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. తమను 18 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచి వదిలిపెట్టావని లేఖలో శివచరణ్ […]