<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » ysrcp govt
Vellampalli Srinivas: అంబానీ లాంటి వారు పవన్ కళ్యాణ్ లాంటి వారికి కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో చాలా ఘనంగా జరిగిందని, భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయని వెల్లంపల్లి అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రంలో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని, రాష్ట్రంలో ప్రత్యక్షంగా 6 లక్షల ఉద్యోగాలు […]
Global Investment Summit 2023: ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. నేడు (మార్చి 3) ఉదయం విశాఖపట్నం వేదికగా ఈ పెట్టుబడి దారుల సదస్సు ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఇదే కాగా దీనికి విశాఖపట్నంను వేదికగా ఎంచుకున్నారు. మొత్తం రెండ్రోజుల పాటు సమ్మిట్ నిర్వహణ కోసం అన్ని […]
AP Govt: సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. మోడల్ స్కూల్, ఏపీఈఆర్ఐఎస్ ఉద్యోగుల విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అలాగే జిందాల్ స్టీల్‌కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్ బెర్త్ కేటాయింపు ప్రతిపాదనపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, విశాఖలో పెట్టుబడుల సదస్సుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. విశాఖలో జరిగే ఏపీ గ్లోబల్ […]
Vitapu Balasubrahmanyam: ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వైసీపీ ఎంపీలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్లను ప్రభుత్వమే ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించారు. కోటంరెడ్డి ఈ విషయంపై రచ్చ ఇంకా కొనసాగుతుండగా.. పార్టీ పదవుల నుండి ఆయన్ని తప్పించారు. ఆనం రాంనారాయణరెడ్డిని కూడా ఇంచార్జి పదవి నుండి తొలగించారు. ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న నేతలు.. పదుల కొద్దీ సిమ్ కార్డులు మార్చినా ప్రభుత్వం […]
AP Govt: ఏపీలో ఉద్యోగుల జీతాల చెల్లింపు ఆలస్యంపై రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ప్రభుత్వం జీతాలు సకాలంలో ఇవ్వాలని, ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఉద్యోగ సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి విన్నవించుకున్నారు. ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఉద్యోగ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పేరుకుపోయిన కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే […]
Dharmana Prasada Rao: ఒకవైపు ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని బల్లగుద్ది చెప్తుండగా.. ఈనెల 31న సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ఏపీ రాజకీయ వర్గాలలో కనిపిస్తుంది. ఇప్పటికీ అమరావతి రైతులు నిరసన గళం వినిపిస్తుండగా.. ఉగాది తర్వాత పరిపాలన విశాఖ నుండే కొనసాగనుందని.. ఈ మేరకు ప్రభుత్వంలో ముహూర్తం కూడా ఖరారైందని ప్రచారం జరిగిపోతుంది. మరోవైపు ఉత్తరాంధ్ర నుండి కొత్త డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చి క్రమేపీ ఇది బలపడుతూ వస్తుంది. […]