<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » ys jagan
YSRCP: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ముందుగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా.. ఈ మధ్యనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 16 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. జూలైలో గవర్నర్ కోటా కింద మరో రెండు స్థానాలు భర్తీకానున్నాయి. మొత్తమ్మీద 18 ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త వారు కొలువుదీరనున్నారు. ఇందులో పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తప్పించి.. మిగతావి వైసీపీకి దక్కే ఛాన్స్ ఉంది. […]
AP Capital: ఇప్పటికే ఏపీకి మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రాజధానులపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెల్లలో అమరావతిని అభివృద్ది చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. […]
TDP vs YSRCP: చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార వైసీపీ పార్టీ వర్గాలు.. ప్రతిపక్ష టీడీపీ వర్గాల మధ్య రాళ్ళ దాడి నేపథ్యంలో ఎప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఆ మాటకొస్తే టీడీపీ అధినేత పర్యటనకు వెళ్లిన దగ్గర నుండి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం పర్యటనకి వెళ్లడం.. పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకోవడంతో ఇక్కడ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ శ్రేణులు ఆగ్రహం […]