<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Vizag city
Kishan Reddy: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగకుండానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకు విశాఖనే పరిపాలన రాజధాని అని ప్రకటనలు చేయడం హీట్ పుట్టిస్తుంది. వైసీపీ తప్ప దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతికి ఓటేస్తున్నారు. బీజేపీ కూడా ఇప్పటికీ అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్తుంది. అయితే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోటి వెంట విశాఖ […]
Global Investors Summit 2023: అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు వేదికగా నిలిచేందుకు విశాఖలో సర్వం సిద్ధమైంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్క చోట చేరనున్నారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖ వారికి ఆహ్వానం పలుకుతోంది. రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సుకు విశాఖ ముస్తాబైంది. సహజంగానే తెలుగు రాష్ట్రాల్లోనే అందమైన ప్రదేశాలలో సాగర తీరం విశాఖ […]
V. V. Lakshminarayana: వీవీ లక్ష్మి నారాయణ.. ఇలా చెప్తే ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అంటే మాత్రం తెలుగు ప్రజలు ఈజీగా గుర్తు పట్టేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సీబీఐ అధికారి రిటైర్మెంట్ తర్వాత ప్రజా సమస్యలు.. రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన ఈయన ఇప్పుడు […]
YS Jagan: ఒకపక్క కోర్టు వివాదాలు, ప్రతిపక్షాల పోరాటాలు, రాజధాని తరలింపు వ్యతిరేక ఉద్యమాలు, నిరసనలు సంగతెలా ఉన్నా ఈ సారి రాజధాని విశాఖ వెళ్లిపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గత మూడేళ్లుగా ఇదిగో, అదిగో అంటూ సాగుతున్న ప్రచారాన్ని నిజం చేసేందుకు సీఎం రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు, మంత్రులే ఈ విషయంపై ప్రకటనలు చేస్తే.. ఈసారి ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డే సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ రాజధాని విశాఖనే.. […]
Union Territories: తెలంగాణలో హైదరాబాద్.. ఏపీలో వైజాగ్ నగరాలు ఈ రాష్ట్రాలకే హార్ట్. అవి లేకపోతే ఈ రెండు రాష్ట్రాలకు అర్ధమే ఉండదు. తెలంగాణ లాంటి రాష్ట్రం ఇప్పుడు ఇలా అభివృద్ధిలో పరుగులు పెడుతుందటే అందుకు ప్రధాన కారణం హైదరాబాద్ నగరమే. అటు వైజాగ్ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత రెవెన్యూలో రెండో స్థానంలో నిలిచిన నగరం. అలాంటి ఈ రెండు నగరాలను ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయనున్నారని సోషల్ మీడియాలో ఓ ప్రచారం […]
Congress Party: కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దేశాన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితిలో ఉందన్నది కూడా మనం చూస్తున్నదే. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు కానీ.. దేశంలో కేవలం రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హిమాచలప్రదేశ్ లలో మాత్రమే అధికారంలో ఉంది. పార్టీ ఫండ్స్ కూడా ఇచ్చేవాళ్ళు తగ్గిపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్ధికంగా తీవ్రంగా దిజగారిపోయిందని తెలుస్తుంది. దీనికి ఉదాహరణే ఏపీలో […]