<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Visakhapatnam
Visakhapatnam: ఉగాది పండగ రోజున విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. మూడంతస్తుల భవనం కుప్పకూలిన విషాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కూలిన భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణం జరుగుతుండటంతో 30ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవనం అర్థరాత్రి సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి అన్నా చెల్లెళ్లు మృతి చెందారు. నగరంలోని రామజోగి పేటలో అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం […]
Visakhapatnam: తెలుగు రాష్ట్రాలలో రోడ్లు నిత్యం రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. కారణం డ్రైవర్ల మద్యం మత్తు, నిర్లక్ష్యం. ఇవి రెండూ ఒక్కోసారి ఘోర ప్రమాదాలకు కూడా దారితీస్తున్నాయి. కాగా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి ట్యాంకర్ లారీల డ్రైవర్లైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు ఊహించని స్థాయిలో ఉంటాయి. కొన్ని నెలల క్రితం పాకిస్థాన్ లో అతివేగంగా వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ బోల్తా కొట్టి జరిగిన పేలుడులో దాదాపు 100 మంది మృతి చెందిన ఘోర ప్రమాదమే […]
AP Capital: విశాఖే పరిపాలనా రాజధాని.. త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి పునరుద్ఘటించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని విశాఖపట్నమేనని మరోసారి స్పష్టం చేశారు. త్వరలో తాను కూడా విశాఖకే షిఫ్ట్ అవుతానని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పిన జగన్.. […]
Global Investment Summit 2023: ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. నేడు (మార్చి 3) ఉదయం విశాఖపట్నం వేదికగా ఈ పెట్టుబడి దారుల సదస్సు ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఇదే కాగా దీనికి విశాఖపట్నంను వేదికగా ఎంచుకున్నారు. మొత్తం రెండ్రోజుల పాటు సమ్మిట్ నిర్వహణ కోసం అన్ని […]
Visakhapatnam: వైద్యులు దేవుళ్ళతో సమానం అని ఊరికే అనరు. అమ్మ ప్రాణం పోస్తే.. మనకి ఎలాంటి అనారోగ్యం చేసినా మళ్ళీ డాక్టర్లు ప్రాణం పోసి పునర్జన్మని ఇస్తారు. అందుకే వైద్యో నారాయణో హరి అని మన పురాణాల నుండే దేవుళ్ళకి సముచిత స్థానం కల్పించారు. సహజంగా పాములంటే అందరికీ భయమే ఉంటుంది. అలాంటిది నాగుపాము అయితే దాని కంట్లో పడినా పగబట్టి కాటేస్తుందని సమాజంలో ఒక భయం ఉంటుంది. కానీ, అంతటి విషపూరితమైన నాగుపాముకి గాయమైతే ఆపరేషన్ […]
Visakhapatnam: పిచ్చోడి చేతిలో రాయి అనే సామెత తెలిసే ఉంటుంది కదా. ఆ రాయి ఎప్పుడు ఎవరికి తగులుతుందో.. ఎక్కడ తగులుతుందో ఎవరికీ తెలియదు. ఆ పిచ్చోడికీ తెలియదు.. ఆ రాయికి తెలియదు తగిలే వస్తువు ఎంత ఖరీదైనదో.. ఎంత విలువైనదో!. అలాంటి ఓ సైకో చేతిలో రాయి కారు అద్దాలకి తగిలితే ఇంక ఏమైనా ఉందా? విశాఖపట్నంలో అదే జరిగింది. జిల్లా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి సోమవారం […]
CM Jagan: త్వరలోనే రాజధాని నుండి పరిపాలన మొదలు పెడతాం.. నేను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నా.. ఏపీ రాజధాని విశాఖనే. ఇదీ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఈ ఒక్క మాటతో రాజధాని విశాఖ తరలింపులో ఇటు అధికారులతో పాటు వైసీపీ నేతలలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉండగా.. అక్కడ తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠగానే ఉంది. తీర్పు ఎలా ఉన్నా […]
V.V.Lakshmi Narayana: వీవీ లక్ష్మి నారాయణ.. ఇలా చెప్తే ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అంటే మాత్రం తెలుగు ప్రజలు ఈజీగా గుర్తు పట్టేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సీబీఐ అధికారి రిటైర్మెంట్ తర్వాత ప్రజా సమస్యలు.. రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినా ఈయన ఇప్పుడు మరోసారి […]