<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » veerasimhareddy
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బాక్ విజయాల్ని అందుకున్న బాలకృష్ణ.. హ్యాట్రిక్ కొట్టేందుకు తన తదుపరి సినిమాని సిద్ధం చేస్తున్నాడు. NBK108 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమా..
RK Roja: నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి రోజా మండిపడ్డారు. అక్కినేనిపై బాలయ్య వ్యాఖ్యలను తప్పుబట్టిన రోజా.. బాలయ్యకు వయసు పెరిగినా, ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచినా ఆయన తీరు మారడం లేదని మంత్రి రోజా ఆరోపించారు. బాలయ్య వ్యాఖ్యల వల్ల అక్కినేని అభిమానులు బాధపడ్డారని రోజా అన్నారు. ఇవే వ్యాఖ్యలు ఎన్టీఆర్‌పై చేస్తే ఎలా ఉంటుందో బాలయ్య ఆలోచన చేయాలని సూచించారు. అసలేం జరిగిందంటే.. బాలయ్య నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహా రెడ్డి. ఈ […]
బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను ఫ్యాక్షన్ సినిమాల్లో నటించి చాలాకాలమైంది. అందుకే డైరెక్టర్ గోపీచంద్ నాతో సినిమా చేద్దాం అన్నప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్...................
తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. దీంతో ఈ బరిలో నిలవడానికి స్టార్ హీరోలంతా పందెం కోళ్లులా సిద్దమవుతుంటారు. ఇక ఈ ఏడాది చిరు 'వాల్తేరు వీరయ్య'గా వస్తుంటే, బాలయ్య 'వీరసింహారెడ్డి'గా తొడ కొడుతున్నాడు. అయితే ఈ చిత్రాల విడుదలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన ట్వీట్ చేశాడు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రెండు ప్రతిష్టాత్మకమైన చిత్రాలు 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'. బాలకృష్ణ, చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయి. ఇద్దరు హీరోలు వింటేజ్ లుక్స్ లో దర్శనమిస్తుండడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నాయి. దీంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.