<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » uttar pradesh
Uttar Pradesh: సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నాయి. రోజూ జరిగే సగం నేరాలు హత్యలు, ఆత్మహత్యలలో ఈ అక్రమ సంబంధాల తాలూకూవే ఉంటున్నాయి. వివాహితులు, అవివాహితులు అనే బేధం లేకుండా మొదలవుతున్న ఈ పక్క చూపులు చివరికి కాపురాలు నాశనం చేస్తున్నాయి. మరికొన్ని విషాదాంతంగా ముగుస్తున్నాయి. ఇందులో యుక్త వయసులోని యువకులు ఎక్కువగా బలవుతున్నారు. ఈ ఘటన కూడా అలాంటిదే. ఉత్తరప్రదేశ్, సోన్‌భద్ర జిల్లా పరిధిలోని సలైయాదీ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు హరియాణాలో […]
Uttar Pradesh: పండగలకి పబ్బాలకి, ఇయర్ ఎండింగ్, కొత్తగా షాప్ ఓపెనింగ్ సమయంలో మొబైల్ ఫోన్లపై భారీ తగ్గింపులు, ఆఫర్లు ఇస్తుంటారు. క్లియెరెన్స్ సేల్స్ అని కూడా ఈ కామర్స్ సైట్స్ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అయితే, ఇవేమీ కాకుండా ఓ మొబైల్ షాప్ యజమాని బిజినెస్ పెంచుకోవడం కోసం.. పబ్లిసిటీ కోసం విచిత్రమైన అఫర్ ఒకటి పెట్టాడు. తన షాప్ లో స్మార్ట్ ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు. బీర్లంటే […]
Police Leave Letter: అప్పుడప్పుడు మనం వింతైన లవ్ లెటర్స్ చూస్తుంటాం. స్కూల్ లో పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఏదొక దొంగ కారణాలు చూపి డుమ్మా కొట్టడం సహజమే. ఆ మధ్య బీహార్ లో టీచర్స్ రాసిన లవ్ లెటర్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. తన తల్లి చనిపోబోతోందని, అంత్యక్రియల కోసం పలానా రోజుల్లో సెలవులు కావాలని ఒకరు, త్వరలోనే తన ఆరోగ్యం పాడవబోతోందని, కాబట్టి సెలవులు కావాలని మరొకరు, నేనో పెళ్లికి వెళ్తున్నా.. అక్కడ […]
Uttar Pradesh: అప్పుడప్పుడు మనం నమ్మలేనివి కూడా జరిగి ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇది కూడా అలాంటి కథనమే. ఓ బాలుడు పదేళ్ల వయసులో పాము కాటుకు గురై మరణించాడు. కుటుంబ సభ్యులు కూడా వారి సంప్రదాయం ప్రకారం బాలుడికి అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. కానీ.. సడెన్ గా 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అతను కుటుంబాన్ని వెతుక్కుంటూ తిరిగి వచ్చాడు. నమ్మశక్యం కాని ఈ కథ ఉత్తరప్రదేశ్ లోని దేవరియా జిల్లా భగల్పూర్ బ్లాక్‌లో జరిగింది. అసలు […]
Murder Case: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. క్షణిక సుఖం మోజులో పడి కట్టుకున్న వారిని మట్టుబెట్టే వారు కొందరైతే.. తమ కాపురంలో చిచ్చుపెట్టిన వారిని కిరాతకం హతమార్చి జైలు పాలయ్యే వారు మరికొందరు. ఎవరు ఎలాంటి దారుణానికి పాల్పడినా శిక్ష మాత్రం పిల్లలకే. తల్లి దండ్రులు ఇలా చనిపోవడం.. జైలు పాలు కావడంతో ఆ పిల్లలు అనాధలవుతున్నారు. అలా వివాహేతర సంబంధం కారణంగా మరో ప్రాణం బలవగా.. మరో భర్త నేరస్తుడయ్యాడు. భార్య ప్రియుడిని […]