<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » TTD
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టిటిడి శుభవార్త తెలిపింది. శ్రీ వాణి ఆన్లైన్ టికెట్ల విడుదల కార్యక్రమాన్ని రేణిగుంట విమానాశ్రయంలో, ఇంకా ఇతర ప్రముఖ స్థలాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇపుడు టికెట్ల విడుదలకు సంబంధించి డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల చేస్తున్నట్టు టిటిడి తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి […]
2023వ సంవత్సరం క్యాలెండర్లను, డైరీలను అందుబాటులోకి తెస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శుభవార్త తెలిపారు. వీటిని కేటాయించిన కొన్ని ఆఫ్లైన్ కేంద్రాలలోనూ, ఆన్లైన్ లోనూ, డిడి ద్వారా కూడా పొందవచ్చని తెలిపారు. తిరుమలలోని అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతోపాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, […]
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు చాలా రోజుల ముందు నుండే దర్శన టికెట్లతో మొదలుకొని రూమ్ టికెట్ల వరకు అన్నింటిని ఆన్లైన్ వెబ్సైట్ లో బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ టిటిడి వీరికోసం కోసం చక్కటి శుభవార్త తెలిపింది. వీటన్నింటి కోసం భక్తులకు ఇబ్బందులను తగ్గించేందుకు, సులభంగా టికెట్లు బుక్ చేసుకునేందుకు, సులభంగా సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ను తీసుకురాబోతోంది. టిటిడి తెలిపిన సమాచారం మేరకు సర్వ దర్శన టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, […]
జాంబవంతుని విగ్రహాన్ని తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చెప్పారు. జనవరి 2వ తేదీ , వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేసి, ఆ రోజుల్లో దర్శనం సమయం కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట లోని కల్యాణ వేదిక వద్ద అవసరమైన నిర్మాణాలు చేపట్టి భక్తులు శుభకార్యాలు చేసుకోవడానికి అందుబాటులోకి […]
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడమే మహా భాగ్యంగా తలిచే భక్తులు ఆ శ్రీవారి ఆర్జిత సేవలో పాల్గొనటం గొప్ప అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. కాబట్టి దానికి సంబంధించిన దరఖాస్తులు, టికెట్లు వంటివి ఎప్పటి నుండి కల్పిస్తారనేది టిటిడి స్పష్టం చేసింది. ఆలస్యం చేయకుండా ఆ వివరాలేమిటో తెలుసుకుందాం… తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ, వంటి దర్శన టికెట్లు, సేవా టిక్కెట్లు […]