<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » TSPSC
TSPSC Paper Leak Case: ఓయూ క్యాంపస్ మరోసారి రణరంగంగా మారింది. విద్యార్థుల నిరసన, పోలీసుల అరెస్టుతో క్యాంపస్ భగ్గుమంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ మరో పోరాటానికి సిద్ధమైంది. విద్యార్థులు చేపట్టిన నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో పోలీసులు చేపట్టిన ముందస్తు అరెస్టులపై విద్యార్థి సంఘాలు, జేఏసీ భగ్గుమంటోంది. విద్యార్థులను బయటకు రాకుండా క్యాంపస్ హాస్టళ్ళలోనే నిర్భందించడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవేళ బయటకి వస్తే పోలీసులు వాహనాలలో తరలించి అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు, నేతలు తీవ్రంగా […]
Paper Leakage Case: తెలంగాణ రాజకీయాలలో బర్నింగ్ ఇష్యు ఏదైనా ఉందంటే అది టీఎస్పీఎస్సి ప్రశ్నప్రత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ.. సిట్ ప్రతిపక్ష పార్టీల నేతలకిస్తున్న నోటీసులే. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు కథనాలొచ్చాయి. దీనిపై బండి సంజయ్ నేడు సిట్ అధికారులకు లేఖ రాశారు. మీపై నాకు నమ్మకం లేదని లేఖలో చెప్పారు. తనకు నమ్మకం ఉన్న దర్యాప్తు […]
TSPSC: తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు పేపర్ల లీకేజీ వ్యవహారం కాక పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్ విచారణ కొనసాగుతుండగా.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులకు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలకు దిగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పటికే ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదలా ఉండగానే హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ […]
Hyderabad: ఓ పోలీస్ వ్యాన్ జైలు వైపు వెళ్తుంది. హోమ్ గార్డ్ ఆ వ్యాన్ కు డ్రైవర్ గా ఉన్నాడు. మొత్తం 16 మంది కార్యకర్తలను వ్యాన్ లో జైలుకు తరలిస్తున్నారు. వారికి రక్షణగా పోలీస్ సిబ్బందితో పాటు ఎస్సై కూడా వ్యాన్ లో ఉన్నారు. వ్యాన్ రోడ్ మీద వెళ్తుండగా డ్రైవర్ కు ఫిట్స్ వచ్చి స్టీరింగ్ మీద పడిపోయాడు. వ్యాన్ రోడ్ మీద అలాగే మెలికలు తిరుగుతూ వెళ్తూనే ఉంది. గమనించిన ఎస్సై వ్యాన్ […]
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై దాఖలైన పిటిషన్ల మీద హైకోర్టు విచారణ చేసింది. అనంతరం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని.. ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీల కేసుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన […]