<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Tribal festival
ఆదిలాబాద్‌జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని గోండు గిరిజనతెగకు చెందిన మెస్రం వంశస్తులు జరిపే అతి పెద్ద గిరిజన మేళ నాగోబా జాతర. ఆదివాసీల కుంభమేళగా పేరుగాంచిన నాగోబా జాతర అట్టహాసంగా ముగిసింది. అత్యంత వైభవంగా వారం రోజులపాటు పూజలందుకున్న నాగోబా దేవతకు మండగాజిలి పూజలతో ముగింపు పలికారు. అక్కడి నుంచి మెస్రం వంశీయులు శ్యాంపూర్ బుడుందేవ్ పూజలకు బయల్దేరి వెళ్లారు. ఈ జాతర ఆదివాసీల సమైక్యతను చాటుతుంది. అప్పటి వరకూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండే ఆదివాసీ, గోండు, కోలామి, […]
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిందే నాగోబా జాతర. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవుడు. ఈరోజు నుంచి అత్యంత […]