<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Tirumala
Tirumala Tirupati: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి కరుణా కటాక్షాల కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాదు ప్రపంచ నలుమూలల నుండి వేచి ఉంటారు. ఆ ఏడుకొండలు ఎక్కి వెంకన్నన్ని దర్శించుకుని పరవశించిపోతుంటారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన తమిళనాడు, కర్ణాటక ప్రజలైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. అయితే, ఇకపై అలా కుదరదు. ఎందుకంటే, నేటి నుంచి తిరుమలకు వచ్చే భక్తులను నెలకి ఒకసారి మాత్రమే అనుమతించనున్నారు. దాని కోసం ఫేస్ […]
Tirumala: కలియుగ వైకుంఠంగా.. కోరిన కోరికలు తీర్చే వడ్డీ కాసుల వాడిగా పిలుచుకునే వేంకటేశ్వరుని దివ్వ సన్నిధిగా తిరుమలకు విశిష్టత. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన దేవాలయం. అయితే, తిరుమలలో ఇటీవల వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈమధ్యనే ఆలయంపై డ్రోన్ సంచరించిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటన మరువక ముందే తాజాగా లడ్డు కౌంటర్ లో దొంగతనం జరిగింది. ఆదమరచి అంతా నిద్రుస్తున్న […]
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ అయినట్లు తెలుస్తుంది. డ్రోన్ కెమెరాలో తీసిన శ్రీవారి ఆలయ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఐకాన్ అనే ఇన్స్టాగ్రమ్ అకౌంట్ నుండి ఈ వీడియోలు అప్లోడ్ అయినట్లు గుర్తించారు. దీనితో అలిపిరి నుండి శ్రీవారి ఆలయం వరకు, తిరుమలలోని మిగతా అన్నీ పరిసరాలన్నీ కూడా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటాయి. ఎక్కడికక్కడ సిసి కెమెరాల నిఘా ఉంటుంది. […]
శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదని టిటిడి స్పష్టం చేసింది. టిటిడి ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023, మార్చి1వ తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. […]