<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » telugu states
Weather Update: ఏ ఏడాది వాతావరణంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. మండు వేసవి మార్చిలో వరసగా వర్షాలు కురుస్తున్నాయి. మార్చి నెలలో చిరుజల్లులు పడి వేడి గాలులు మొదలవడం ప్రతి ఏడాది జరిగేదే కాగా.. ఈ ఏడాది మాత్రం వానలు రోజుల తరబడి కొనసాగుతున్నాయి. అది కూడా జోరు వానలు కురవడం కాస్త ఆశ్చర్యంగా కూడా కనిపిస్తుంది. ఓ వైపు పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి అకాల […]
Vande Bharat Express: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ రైలుకు మరో రైలు జత కానుంది. వచ్చే నెలలో సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలును ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మధ్య సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు నడుస్తోంది. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. […]
Contraception Method: కాస్త శ్రద్దగా గమనిస్తే మన సమాజంలో గర్భం, పిల్లలకు సంబంధించి రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందులో ఒకటి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివాహం జరిగిన చాలా మంది ఆడవారిలో గర్భ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల వారు గర్భం దాల్చడం దాదాపు సాధ్యం కావడం లేదు. ఇలాంటి సమస్యలను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఎదుర్కొంటూ ఉన్నారు. మన దగ్గర కూడా వివాహమై దశాబ్దాలు గడిచినా పిల్లల భాగ్యం కలగక […]
Rain Alert to Telugu States: వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో హెచ్చరిక జారీచేసింది. మరో రెండు రోజుల పాటు పలు ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం, శనివారం రెండురోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. విస్తారంగా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక […]
Weather Update: తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వీడలేదు. ఇప్పటికే పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వడగళ్ల వాన, గాలి బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున వడగళ్లు కురవడంతో రోడ్లన్నీ తెల్లని తివాచీ పరిచినట్లు కనిపించాయి. పెద్దఎత్తున కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. గాలి బీభత్సానికి అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి తోటలలో పూత, పిందె రాలిపడ్డాయి. ఇప్పటికే రైతన్నలు దిగాలు పడిపోయారు. ఇదిలా ఉండగానే మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో […]
Weather Update: బుధవారం, గురువారం నుంచి కురుస్తున్న అకాల వర్షానికి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాలలో మిర్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా.. పత్తి రైతుల పరిస్థితి ఆందోళనగానే ఉంది. మిర్చి కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన మిర్చి తడిసింది. మరోవైపు పూత పిందె దశలో ఉన్న మామిడి మొత్తం నేలరాలింది. కాగా, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ […]
Jasmine Price in Telugu States: మగువలకు మల్లె పూలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇప్పుడంటే విరబోసుకున్న జుట్టుకు తోడు అని ఏవేవో హెయిర్ స్టేల్స్ రావడంతో మహిళలు మల్లెపూలు పెట్టుకోవడం తగ్గింది కానీ.. ఒకప్పుడు అలిగిన మగువను మచ్చిక చేసుకోవడం కోసం ప్రతి మగాడు మల్లె మూరనే ఆశ్రయించేవాడు. డిమాండ్ తగ్గడంతో మల్లె సాగు కూడా తగ్గిపోయింది. అయితే, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో మాత్రం మల్లెలకు ఎక్కడ లేని గిరాకీ వస్తుంది. ఇప్పుడు పెళ్లీల సీజన్ […]
Earth Quake: నిజామాబాద్ జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. భూమి నుండి పెద్ద పెద్ద శబ్దాలతో భూకంపం రావడంతో జనం ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం తెలంగాణలోని నిజామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8:12 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో, 19.43 అక్షాంశం, 77.27 రేఖాంశం మధ్యలో భూకంపం సంభవించింది. నాందేడ్ సమీపంలో.. నిజామాబాద్‌కి […]
Sankranti 2023: సంక్రాంతి పండుగంటేనే ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండి వంటలు.. ఆకాశంలో ఎగిరే పతంగులు, వాకిళ్లలో పరుచుకునే రంగురంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, పిల్లలు,పెద్దలు ఆటపాటలతో సందడి చేసే పల్లెలు, పట్టణాలు, నగరాలు. వాడవాడలా సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. పిండివంటల రుచులు, ముగ్గుల పోటీలు, కళా-సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్రం నలుమూలలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వారాంతంలోనే పెద్ద పండుగ కూడా కలిసి రావడంతో చదువు, ఉద్యోగరీత్యా […]