<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Telangana tour
Amit Shah: తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు వదులుతున్నారు. ఏదొక యాత్రల పేరున ప్రజల మధ్యకి వెళ్లి సవాళ్లు, ప్రతిసవాళ్ళతో కాకరేపుతున్నారు. జాతీయ పార్టీలైతే.. అధిష్టానం నుండి నేతలను రప్పించి కార్యకర్తలలో మరికాస్త జోష్ పెంచేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతలు జాతీయ నాయకుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా ఒకటీ, రెండుసార్లు రాష్ట్రానికి రాగా.. ప్రధాని […]
PM Modi: మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన రద్దయింది. ఈనెల 13వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణకు రావాల్సి ఉంది. తెలంగాణ పర్యటనలో భాగంగా మోడీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ మేరకు కేంద్రం నుండి షెడ్యూల్ ఖరారు చేసి తెలంగాణలో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. కానీ.. కారణం ఏంటన్నది తెలియదు కానీ.. తెలంగాణలో మోడీ పర్యటన రద్దయింది. గత నెలలో కూడా […]