<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » telangana state
Bandi Sanjay: ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బండి సంజయ్‌కుమార్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితపై సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. ఈ నెల 8వ తేదీన […]
Earth Quake: నిజామాబాద్ జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. భూమి నుండి పెద్ద పెద్ద శబ్దాలతో భూకంపం రావడంతో జనం ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం తెలంగాణలోని నిజామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8:12 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో, 19.43 అక్షాంశం, 77.27 రేఖాంశం మధ్యలో భూకంపం సంభవించింది. నాందేడ్ సమీపంలో.. నిజామాబాద్‌కి […]