<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Telangana High Court
Viveka Murder Case: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అరెస్ట్ చేయొద్దని చెప్పలేమని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని కూడా ఆదేశించింది. వివేకా హత్య కేసులో తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన విచారణలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాల, న్యాయవాదిని అనుమతించాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై రెండు […]
Viveka Murder: సీఎం జగన్ బాబాయ్, దివంగత వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకా హత్యకేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డే చంపించారు. దీనిని నిరూపించేందుకు మా వద్ద ప్రాసంగిక సాక్ష్యాలన్నీ ఉన్నాయని సీబీఐ తేల్చిచెప్పింది. వివేకా హత్యలో నేరుగా పాల్గొన్న యాదాటి సునీల్ యాదవ్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో అనేక సంచలన సంగతులు బయటపెట్టింది. ఇంకా […]
MLA’s Purchase Case: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ తెలంగాణ ప్రభుత్వం నాటి ఆడియోలు, వీడియోలను అన్ని పార్టీల అధ్యక్షులు, న్యాయమూర్తులకు పంపింది. ఇందులో బీజేపీ నేతల ప్రోత్సహం ఉందంటూ.. కొందరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి రాగా.. ఈ […]
Telangana High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో కొద్ది నెలలుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ తెలంగాణ ప్రభుత్వం నాటి ఆడియోలు, వీడియోలను అన్ని పార్టీల అధ్యక్షులు, న్యాయమూర్తులకు పంపింది. దీంతో ఇది రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఇందులో బీజేపీ నేతల ప్రోత్సహం ఉందంటూ.. కొందరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పుడు […]