<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » telangana congress
Paper Leakage Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. 9 మంది నిందితులను సిట్ అధికారులు మూడోరోజు విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మరి కొందరిని విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది. అనుమానితుల విచారణను గోప్యంగా ఉంచుతున్న పోలీసులు.. గ్రూప్-1 పరీక్ష రాసి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నవారిని ఫోన్‌లో విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక కస్టడీలో […]
Komatireddy Venkat Reddy: కొంతమంది తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసినా.. సొంత పార్టీ నేతలని బెదిరించినా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత కుమారుడికి ఫోన్ చేసే చంపేస్తానని బెదిరించారు. నల్గొండ […]
Telangana Congress: చతికిల పడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో మైలేజీ పెంచేందుకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీవ్ర కృషి చేస్తున్నారు. కేంద్ర నాయకత్వం చేపట్టిన పాదయాత్రకి కొనసాగింపుగా రాష్ట్రంలో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రను ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే.. దీనికి సీనియర్లు ఏమేరకు కలిసి వస్తున్నారు? అంటే.. ప్రశ్నగానే మిగిలింది. ప్రస్తుతం ఈయాత్ర వరంగల్ లో సాగుతోంది. మంగళవారం పరకాలలో పర్యటిస్తున్నారు. ములుగులో మొదలైన నాటి నేటి వరకూ […]
TCongress: తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే పాదయాత్ర 60 రోజులపాటు సాగుతుంది. భద్రాచలం లేదా మహబూబ్ నగర్ లేదా ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలు పెట్టనున్నట్లు రేవంత్ చెప్పారు. వాస్తవానికి జనవరి […]
TS Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై ధర్నాకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరగనుంది. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నట్లు తెలిసింది. నిజానికి ఈ ధర్నా […]
T Congress: పరిస్థితి ఏదైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు కొదువే ఉండదు. ఒకరికి పదవి వచ్చినా గొడవే.. రాకపోయినా గొడవే. ఒకరితో పొత్తు పెట్టుకున్నా లొల్లే.. పొత్తు వద్దని చెప్పినా లొల్లే. సీనియర్లకు కాస్త చోటు ఇచ్చినా తగాదా.. జూనియర్లను కాదన్నా తగాదే.. అలా ఉంటది కాంగ్రెస్ తోటి. చాలాకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల లొల్లి ఒకటి నడుస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉంటూ వస్తోన్న పాతకాపులకు పార్టీ పగ్గాలను […]