<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Telangana BJP
PM Telangana Tour: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అధికార పర్యటలను జరగాల్సి ఉన్నా వివిధ కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోయారు. కాగా, వచ్చేనెల 8వ తేదీన ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అధునాతన స్థాయిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్దరించనున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ […]
Amit Shah: తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు వదులుతున్నారు. ఏదొక యాత్రల పేరున ప్రజల మధ్యకి వెళ్లి సవాళ్లు, ప్రతిసవాళ్ళతో కాకరేపుతున్నారు. జాతీయ పార్టీలైతే.. అధిష్టానం నుండి నేతలను రప్పించి కార్యకర్తలలో మరికాస్త జోష్ పెంచేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతలు జాతీయ నాయకుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా ఒకటీ, రెండుసార్లు రాష్ట్రానికి రాగా.. ప్రధాని […]
MLA Raja Singh: తనకు బెదిరింపు కాల్స్ ఆగలేదని.. ఇంకా చేస్తూనే ఉన్నారని.. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర గోరక్షా కన్వీనర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ ఆరోపించారు. పాకిస్తాన్ నుండి తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమధ్య రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. పాకిస్తాన్ కు చెందిన ఒక మొబైల్ వాట్సాప్ కాల్ […]
Telangana BJP: బీజేపీ అంటేనే ఎలక్షన్ స్ట్రాటజీతోనే ఎదిగిన పార్టీగా పేరుంది. మోడీ-షా ద్వయం స్ట్రాటజీలతోనే దేశవ్యాప్తంగా బీజేపీకి వైభవాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ విషయానికి వస్తే కనుక బలమైన ప్రతిపక్ష పార్టీగా పుంజుకుంది. అయితే.. బీఆర్ఎస్ ను ఓడించి సీఎం పీఠాన్ని దక్కించుకోగలదా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. ఇప్పటి వరకు మెట్రో నగరాలతో పాటు పార్లమెంట్ స్థానాలలో బీజేపీ సత్తా చాటినా అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ను ఓడించే స్థాయి కనిపించడం లేదు. అయితే.. ఈసారి […]
BJP Chief Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రానున్న ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేయనున్నాడు?. గతంలో పోటీ చేసి ఓడిన కరీంనగరా?.. లెక్కలన్నీ తేల్చిన వేములవాడనా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఉత్కంఠగా మారిన వ్యవహారం. తెలంగాణలో గట్టిగా చూస్తే పది నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికారాన్ని నిలుపుకొని జాతీయ రాజకీయాలలో సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పీఠమెక్కి జాతీయ […]
TDP-BJP: ఏపీలో ఇప్పటికే జనసేన పార్టీతో దాదాపుగా పొత్తు ఖరారు చేసుకున్న టీడీపీ బీజేపీ విషయంలో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీకి మాత్రం దూరంగానే ఉన్నామని చెప్తుంది. అయితే.. టీడీపీ మాత్రం బీజేపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఖమ్మంలో భారీ సభ నిర్వహించిన టీడీపీ.. ఈ సభ […]