<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » sree leela
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి ఒక వీడియో లీక్ అయ్యింది.
మాస్ మహారాజ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా 'ధమాకా'. రవితేజ డ్యూయల్ రోల్ లో డబుల్ ధమాకా ఇవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా రెండు వారాల్లో రూ.100 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
మాస్ రాజా రవితేజ నటించిన మాస్ మసాలా చిత్రం 'ధమాకా'. ఇక ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.96 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా విడుదలయ్యి 12 రోజులు కంప్లీట్ అవుతున్నా కోటి తగ్గకుండా కలెక్షన్స్ రాబడుతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రలో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా ఈ చిత్రం నిలిచింది.