Notice: Function wp_add_inline_style was called incorrectly. Do not pass <style> tags to wp_add_inline_style(). Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121
5
Warning: Undefined variable $enterlink in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/header-menu-widget.php on line 106
Sania Mirza Farewell Party - March 6, 2023 | 08:59 PM
భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇటీవల తన రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నిన్న (మార్చి 5) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఫేర్‌వెల్ పార్టీ కూడా నిర్వహించారు. ఈ పార్టీకి మహేష్ బాబు, నమ్రతా, ఎ ఆర్ రెహమాన్, దుల్కర్ సల్మాన్, కేటిఆర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Warning: Undefined array key "enterlink" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 37
Warning: Undefined array key "ad_code_m" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 39