<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » RRR
Charan – Arjun : టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా హిట్టులను అందుకోవడంతో, ఆ తరువాత నటించే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సూపర్ హిట్టులు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ కి ఈ ఇద్దరి స్టార్స్ నో చెప్పారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. Mega Power Star Ram Charan receives True […]
RRR : దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఈ సినిమాకు విశేషమైన ప్రజాధారణ పొందుతుంది. Rajamouli : రాజమౌళికి ప్రతిష్టాత్మక హాలీవుడ్ అవార్డు.. హాలీవుడ్ ప్రేక్షకుల నుంచి సాంకేతిక నిపుణుల వరకు ఈ సినిమాకు నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు […]
Rajamouli : RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిపోయారు రాజమౌళి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ ఈ సినిమాని, రాజమౌళిని తెగ పొగిడేస్తున్నారు. సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా ఇంకా RRR క్రేజ్ అలాగే ఉంది. రాజమౌళి గత కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉంటూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ కి హాజరవుతూ, సినిమాని ప్రత్యేక ప్రదర్శనలు వేయిస్తూ, అక్కడి ప్రేక్షకులు, మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ లో పలు అవార్డులు అందుకున్నారు. […]
RRR : చరణ్, తారక్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా భారీ విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయం సాధించి దాదాపు 1100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఈ సినిమాని చూసిన వారంతా దేశ విదేశాల నుంచి సినిమాని, దర్శకుడిని అభినందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమెరికాలోని పలు ఫిలిం ఫెస్టివల్స్ లో రాజమౌళి పాల్గొంటూ RRR సినిమాని మరింత ప్రమోట్ […]
IFFI 2022 : ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) గ్రాండ్ గా నిర్వహిస్తారు. గోవాలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సంవత్సరం 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు గోవాలో నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు జరగనున్నాయి. దేశం నలుమూలల నుంచి పలువురు సినీ ప్రముఖులు దీనికి హాజరవుతారు. Prabhas : బిల్లా రీ రిలీజ్.. అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్లో కుర్చీలు తగలబెట్టిన వైనం.. […]
Gautham Menon : రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమాని ప్రపంచం నలుమూలలా అభినందిస్తున్నారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినీ ప్రేమికులు, ప్రేక్షకులు, టెక్నీషియన్స్, నటులు.. అందరూ RRR సినిమాని అభినందిస్తున్నారు. RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ఈసారి RRR సినిమా కాకుండా భారత్ నుంచి ఛెల్లో షో అనే సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. దీంతో చాలా మంది నిరాశ చెందారు. దీనికంటే ముందే […]
Hero Nikhil : రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్ కి వెళ్తుందని అందరూ భావించారు. కానీ భారతదేశం నుంచి RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలవలేదు. దీంతో చాలా మంది నిరాశ చెందారు. RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో లేకపోవడంపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దీనిపై హీరో నిఖిల్ కూడా కామెంట్స్ చేశాడు. ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా […]