<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Rajasingh
MLA Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గన్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు ఎన్నోసార్లు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినా.. తనపై కేసులు ఉన్నాయన్న కారణంతో పోలీసులు గన్ లైసెన్స్ ఇవ్వటం లేదన్నారు. కొంతమందిపై కేసులు ఉన్నా కూడా లైసెన్స్ పొందిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేశారు. తనకు ప్రాణహాని ఉందని మెురపెట్టుకుంటున్నా గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని డీజీపీకి రాసిన లేఖలో రాజాసింగ్ ఆవేదన వ్యక్తం […]
Assembly Sessions: తెలంగాణలో రాజకీయాలు ఏ రేంజిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. పట్టుమని పది నెలలు కూడా ఎన్నికలకు సమయం లేకపోవడంతో ఏ పార్టీకి ఆ పార్టీ అధికారమే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ స్థాయి దాటి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడం.. అది కూడా బడ్జెట్ సమావేశాలు కావడంతో కొంత ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లడం ఖాయమని అంచనా […]