<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Puri Jagannadh
లైగర్ సినిమా ప్లాప్ తో పూరి జగన్నాధ్ తో సినిమా చేయడానికి హీరోలు అంతా సందేహిస్తుంటే చిరు మాత్రం సై అంటున్నాడు. ఈ క్రమంలోనే పూరి, చిరుకి కథ వినిపించాడట. కానీ ఆ కథ చిరంజీవి కోసం కాదు..
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చిరంజీవితో సినిమా ఓకే చెప్పించాడని తెలుస్తుంది. పూరీ దర్శకత్వంలో చివరిగా వచ్చిన చిత్రం ‘లైగర్’. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు మధ్య విడుదలై ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. దీంతో పూరీ సీన్ అయ్యిపోయింది అనుకున్నారంతా. Waltair Veerayya : అభిమానులను నిరాశపరిచిన వాల్తేరు వీరయ్య.. కానీ అందరికి షాక్ ఇస్తూ పూరీ, చిరుతో సినిమా ఒప్పించాడు. […]
Puri Jagannadh : గత రెండు రోజులుగా లైగర్ సినిమా ఇష్యూ టాలీవుడ్, బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లైగర్ వల్ల తమకు భారీ నష్టాలూ వచ్చాయంటూ, వాటిని భర్తీ చేయాలని, లేకపోతే మీ ఇంటి ముందు ధర్నా చేస్తామని లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ పూరి జగన్నాధ్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాధ్ ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈ […]
Puri Jagannadh : ఇటీవల విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమాని తెరకెక్కించారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా రిలీజయిన లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని పూరి జగన్నాధ్, కరణ్ జోహార్ కలిసి నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎక్కువ ధర పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి భారీగా నష్టం చేకూరింది. దీంతో లైగర్ సినిమాని […]
Rashmika Mandanna : విజయదేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. పూరి జగన్నాధ్, కరణ్ జోహార్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సినిమాపై ముందు నుంచే అంచనాలు బాగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ భారీగా చేసి సినిమా మీద హైప్ పెంచారు. ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ సినిమా […]
Mike Tyson : విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడం, నిర్మాణంలో కరణ్ జోహార్ భాగమవడం, సినిమాకి ఓవర్ హైప్ తీసుకురావడంతో పాటు, సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇక ఈ సినిమాలో వరల్డ్ లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ని తీసుకురావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మైక్ […]
Charmme Kaur : విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా తెరకెక్కిన సినిమా లైగర్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాధ్ కలిసి నిర్మించారు. రిలీజ్ కి ముందు ఈ సినిమాకి భారీ హైప్ ని తీసుకొచ్చారు చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ అయితే ఈ సినిమాతో ఇండియాని షేక్ చేస్తాం, 200 కోట్లు కలెక్షన్స్ వస్తాయి అంటూ ఎక్కడ లేని మాటలన్నీ చెప్పాడు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక […]