<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. ఇప్పుడు మరో మూవీని కూడా పట్టాలెక్కించేశాడు. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా 'వినోదయ సిత్తం' మూవీని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు..
తాజాగా బాలయ్య – పవన్ ఎపిసోడ్ పార్ట్ 2ని విడుదల చేశారు. ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఫ్యాన్స్ కి ఇంకొంచెం ముందుగానే ట్రీట్ ఇద్దామని ఫిబ్రవరి 9 రాత్రి రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోనే బాగా వైరల్ అయింది. ఇక ఎపిసోడ్ లో పూర్తిగా..............
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ షో వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ షో సీజన్ 1 భారీ విజయం సాధించగా సీజన్ 2 కూడా సూపర్ గా సక్సెస్ అయింది. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో............
Unstoppable with NBK: పాపం బాలయ్య మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మొన్నామధ్య అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్య ఒకటి రచ్చ రచ్చ కాగా.. అక్కినేని అభిమానులు బాలయ్య క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్లు చేశారు. అక్కినేని హీరోలు కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. చివరికి తన ఉద్దేశం అది కాదని.. ఫ్లోలో మాట్లాడేశానని బహిరంగ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదలా ఉండాగానే ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో […]
పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. ఈ షోలో బాలయ్య, పవన్ ని చాలా విషయాలు ప్రశ్నించాడు. అలాగే రామ్ చరణ్ తో పవన్ కి ఉన్న అనుబంధం గురించి ప్రశ్నించాడు.
పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందో అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణకి తెరపడింది. ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశారు. కాగా ఈ మొదటి భాగంలో బాలకృష్ణ.. పవన్ అండ్ రామ్ చరణ్ ల దైవభక్తి గురించి ప్రశ్నించాడు.
పవన్, బాలయ్య టాక్ షో కి వస్తున్నాడు అంటే అభిమానులతో పాటు సినీ, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకుంది. ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి బాగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశారు. ఈ ఫస్ట్ పార్ట్ లో..
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అధికార పార్టీ వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో విమర్శల ఘాటు పెంచిన ఉత్తరాంధ్ర నేతలు పవన్ టార్గెట్ గా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆ మధ్య పవన్ ఉత్తరాంధ్రలో కార్యక్రమం అనంతరం ఈ విమర్శల పదును మరింత పెరిగింది. మంత్రులు గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా పవన్ ప్రస్తావన లేకుండా వెళ్లే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు కూడా […]
పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం అభిమానులతో పాటు సినీ, రాజకీయ నాయకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ ఎపిసోడ్ ని రిలీజ్ చేస్తాము అని చెప్పిన మేకర్స్. ఇప్పుడు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను మొదలు పెడుతూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నాడు. ఇక ఇటీవలే హరీష్ శంకర్ తో ఒక సినిమా, సాహో ఫేమ్ సుజిత్ తో ఒక సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. కాగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'OG' సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.