<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » padayatra
Lokesh Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో మరో మైలురాయిని అధిగమించారు. జనవరి 27 నుంచి నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ ఘట్టానికి మదనపల్లి వేదికగా నిలిచింది. 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఘట్టంలో ఇది మరో మైలురాయి కావడంతో లోకేశ్ మదనపల్లి సీటీఎం దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాగా, యువగళం పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సందర్భంగా పోలీసులు.. లోకేశ్ కాన్వాయ్ లోని 3 […]
Vangaverti Radha-Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఓ కీలక భేటీ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచింది. నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే, ఈ యాత్రలో నేడు వంగవీటి రాధా పాల్గొని లోకేష్ తో కలిసి నడిచారు. అంతకుముందు లోకేష్ విడిది చేసిన ప్రాంతానికి చేరుకున్న వంగవీటి.. లోకేష్ తో ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై […]
YS Sharmila: వైఎస్ షర్మిల తన వ్యాఖ్యలతో ఓ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో తమకి క్షమాపణలు చెప్పకపోతే షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకుంటామని హిజ్రాలు హెచ్చరించారు. షర్మిల తాజాగా మహబూబాబాద్ లో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ఉద్దేశిస్తూ.. హిజ్రాల ప్రస్తావన తెచ్చారు. దీనిపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల వ్యాఖ్యలపై హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. మహబూబాబాద్ సభలో షర్మిల ట్రాన్స్ జెండర్లను […]
YS Sharmila: దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. షర్మిల తెలంగాణ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం అవుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వైఫల్యాలపై గవర్నర్ కు షర్మిల లేఖ అందిస్తారు. గవర్నర్ భేటీ అనంతరం రాజ్ భవన్ నుంచే నేరుగా షర్మిల పాదయాత్రకు బయలు దేరనున్నారు. మధ్యాహ్నం […]
Telangana Politics: తెలంగాణలో ముందస్తు ఎన్నికలే ఫైనల్ అని ఒకసారి.. అబ్బే అదేం లేదు టైమ్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలుంటాయని మరోసారి ఎవరికి వారు ఎన్నో విశ్లేషణలు అయితే సాగిపోతున్నాయి. ముందస్తు ఉంటుందా.. లేక యధావిధిగా ఉంటాయా అన్నది ఎలా ఉన్నా.. తెలంగాణలో ఎన్నికలకు మాత్రం సమయం వచ్చేసినట్లే కనిపిస్తుంది. ఎలా చూసినా ఏడాదే ఉండడంతో అయితే ముందస్తు లేకపోతే యధావిధి ఏదైనా మన మంచికే అన్నట్లు ఎవరికి వారు రాజకీయ పార్టీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. […]