<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » nellore politics
Kotam Reddy Sridhar Reddy: గత ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఇప్పుడు ఇప్పుడు వర్గ పోరు, నేతల అసంతృప్తి తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో పేరున్న కోటంరెడ్డి ఇప్పుడు అదే వ్యాఖ్యలను ప్రభుత్వంపైనా, సొంత పార్టీ నేతలపైనా ఉపయోగించారు. పార్టీ పదవుల నుండి తప్పించి.. భద్రతా సిబ్బందిని కూడా తగ్గించగా.. కోటంరెడ్డి […]
Kotamreddy Sridhar Reddy: రాష్ట్ర రాజకీయాలలో నెల్లూరు పాలిటిక్స్ వేరయా అన్నట్లుగా సాగుతుంది ఏపీలో వ్యవహారం. రెబల్ ఎమ్మెల్యేల కామెంట్స్ రాష్ట్రంలో కాక రేపుతోన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా పార్టీ ఇంచార్జి బాధ్యతల నుండి తప్పించగా.. తాజాగా కోటంరెడ్డి భద్రతను కూడా ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డికి ఉన్న నలుగురు గన్ మెన్లలో ఇద్దరు గన్ మెన్లను ప్రభుత్వం రీ కాల్ చేసింది. […]
Mekapati Chandra Sekhar Reddy: నెల్లూరు జిల్లా వైసీపీ నుండి మరో ఎమ్మెల్యే ధిక్కార స్వరం వినిపించడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ జిల్లా నుండి టాప్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, వైసీపీకి సీఎం జగన్ వీరవిధేయుడైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం తారాస్థాయికి చేరింది. కోటంరెడ్డి అయితే ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలోకి చేరేందుకు సిద్దమై చంద్రబాబు ఆహ్వానం కోసం ఎదురు […]
Kotamreddy Sridhar Reddy: ఇంతకాలం వైఎస్ జగన్‌కు వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అనుకున్నట్లుగానే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కార్యకర్తలు, అనుచరులతో విడివిడిగా సమావేశమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి అభిమతాన్ని, ఆవేదనను వెల్లడించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సమావేశంలో కోటంరెడ్డి […]
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించే జిల్లా. గత ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసి గంపగుత్తగా జగన్ చేతిలో పెట్టారు. అయితే, ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. మొత్తం రాష్ట్ర రాజకీయాలలోనే నెల్లూరు నేతలు కాకపుట్టిస్తున్నారు. ఒకవైపు నెల్లూరు సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి లాంటి నేత తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. తన ఫోన్, తన పీఏ ఫోన్ కూడా ట్రాప్ చేస్తున్నారని […]
Kotamreddy Sridhar Reddy: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఒకటిన్నర ఏడాది ఉండగానే ఇప్పటికే ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీలో అంతర్గత పోరు కూడా తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా అధికార వైసీపీ వర్గ పోరులో నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. కొందరు ఏకంగా అధిష్టానంపైనే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఎన్నికల్లో […]
Nellore Politics: వైసీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా కీలక నేత ఆనం రాంనారాయణ రెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. బహిరంగ సభలపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు. ఆనం ఎక్కడకి వెళ్లినా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. కొన్నాళ్ల పాటు వేచి చూసిన పార్టీ పెద్దలు ఇక లాభం లేదని చర్యలకు కూడా […]
YSRCP: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు కీలక సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి వెంకటగిరి ఇంచార్జిగా ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. ఇది కేవలం ఇంచార్జి బాధ్యతల నుండి తొలగించడం మాత్రమే కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆనం ఛరిస్మాను తగ్గించేందుకే […]