Kaburulu Telugu News
5
  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » mp avinash reddy

#mp avinash reddy

Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్.. అరెస్ట్ చేయొద్దని చెప్పలేమన్న హైకోర్టు!

Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్.. అరెస్ట్ చేయొద్దని చెప్పలేమన్న హైకోర్టు!

mp avinash reddy - March 17, 2023 | 01:15 PM

Viveka Murder Case: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అరెస్ట్ చేయొద్దని చెప్పలేమని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని కూడా ఆదేశించింది. వివేకా హత్య కేసులో తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన విచారణలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాల, న్యాయవాదిని అనుమతించాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై రెండు […]

Viveka Murder Case: వివేకా పీఏ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్.. ఎంపీ అవినాష్ పిటిషన్లపై రేపు తీర్పు!

Viveka Murder Case: వివేకా పీఏ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్.. ఎంపీ అవినాష్ పిటిషన్లపై రేపు తీర్పు!

mp avinash reddy - March 17, 2023 | 08:52 AM

Viveka Murder Case: మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సోదరుడు, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతం చేయగా.. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారగా.. సీబీఐ దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించనున్నారు. అయితే, దీనిపై వివేకా పీఏ కృష్ణారెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ కుట్రపూరితంగా దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తున్న కృష్ణారెడ్డి.. డ్రైవర్ దస్తగిరిని అప్రూవర్ […]

Viveka Murder Case: మినహాయింపులు దక్కలే.. మరోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్!

Viveka Murder Case: మినహాయింపులు దక్కలే.. మరోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్!

mp avinash reddy - March 14, 2023 | 03:11 PM

Viveka Murder Case: హాజరవలేనని చెప్పినా సీబీఐ మినహాయింపు ఇవ్వకపోవడంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్ మరోసారి సీబీఐ విచారణకు హాజరవ్వాల్సి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ మూడు సార్లు విచారణకి హాజరవగా ఇది నాల్గవసారి. గతంలో జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న అవినాష్‌రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు.. ఈరోజు ఉదయం నుండి విచారిస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలో అధికారులు అవినాష్‌ను విచారిస్తున్నారు. ఎంపీ అవినాష్ […]

Viveka Murder Case: నేడు సీబీఐ ముందుకు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి.. విచారణపై సర్వత్రా ఉత్కంఠ!

Viveka Murder Case: నేడు సీబీఐ ముందుకు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి.. విచారణపై సర్వత్రా ఉత్కంఠ!

mp avinash reddy - March 12, 2023 | 08:55 AM

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ విచారణ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించి ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతుంది. అయితే, ఇప్పటి వరకు సాగిన విచారణలో హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాత సీబీఐ విచారణ ఇద్దరు వ్యక్తుల మీదనే ఫోకస్ పెట్టింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను ఒకటికి రెండుసార్లు సీబీఐ ఈ కేసులో విచారించడం సస్పెన్స్ పుట్టిస్తుంది. తాజాగా ఎంపీ అవినాష్ […]

Viveka Murder Case: సోమవారం విచారణకి రాలేనన్న ఎంపీ అవినాష్.. తప్పదు రావాల్సిందేనన్న సీబీఐ!

Viveka Murder Case: సోమవారం విచారణకి రాలేనన్న ఎంపీ అవినాష్.. తప్పదు రావాల్సిందేనన్న సీబీఐ!

mp avinash reddy - March 5, 2023 | 04:25 PM

Viveka Murder Case: వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తుంది. ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రెండుసార్లు విచారించిన సీబీఐ అధికారులు మూడో సారి విచారణకి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న హైదరాబద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని రెండు రోజుల క్రిందట సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఎంపి అవినాష్ తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు […]

Viveka Murder Case: వివేకా హత్యకేసు.. ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు!

Viveka Murder Case: వివేకా హత్యకేసు.. ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు!

mp avinash reddy - March 1, 2023 | 12:48 PM

Viveka Murder Case: వైఎస్ఆర్ సోదరుడు, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హీట్ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణకి బదిలీ అయిన తర్వాత దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ.. ఈ కేసులో ఇప్పటికే వివేకా కుటుంబ సభ్యులైన ఎంపీ వైఎస్ అవినాష్ ను రెండుసార్లు విచారించగా.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి రెండుసార్లు నోటీసులు ఇచ్చి ఇప్పటికే ఒకసారి విచారణ జరిపారు. కాగా, ఇప్పుడు మరోసారి భాస్కర్ రెడ్డిని […]

Viveka Case: బాబాయ్ చనిపోతే జగన్‌కు ఫోన్ చేయడం కూడా తప్పేనా?.. అవినాష్ కాల్ లిస్టుపై సజ్జల

Viveka Case: బాబాయ్ చనిపోతే జగన్‌కు ఫోన్ చేయడం కూడా తప్పేనా?.. అవినాష్ కాల్ లిస్టుపై సజ్జల

mp avinash reddy - February 3, 2023 | 11:24 PM

Viveka Case: మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందా రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలకి ముందు జరిగిన ఈ హత్య అప్పటి ఎన్నికలను కూడా ప్రభావితం చేసింది. అయితే.. అప్పటి నుండి ఎన్నో మలుపులు తిరిగిన ఈ హత్య కేసులో ఇప్పుడు సీబీఐ దూకుడు ప్రదర్శిస్తుంది. వివేకా కూతురు సునీతా అభ్యర్ధన మేరకు ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయగా.. తర్వాత దర్యాప్తులో సీబీఐ.. ఎంపీ అవినాష్ […]

Viveka Murder Case: వివేకా హత్యకేసులో వెలుగులోకి కొత్తపేరు.. ఇంతకీ ఎవరీ నవీన్?

Viveka Murder Case: వివేకా హత్యకేసులో వెలుగులోకి కొత్తపేరు.. ఇంతకీ ఎవరీ నవీన్?

mp avinash reddy - February 1, 2023 | 01:31 PM

Viveka Murder Case: మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఒకటికి రెండుసార్లు నోటీసులు ఇచ్చిన అనంతరం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ విచారణకి వెళ్లారు. అవినాష్ అడిగినట్లుగా తనతోపాటు లాయర్ ను సీబీఐ అనుమతించలేదు. అయితే, ఈ విచారణలో జరిగిన కొన్ని విషయాలు మీడియాలో బయటపడ్డాయి. అవినాష్ విచారణలో తన కాల్ డేటా ఆధారంగా కూడా విచారణ […]

YS Sharmila: వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. అన్నకు షర్మిల కీలక సూచనలు!

YS Sharmila: వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. అన్నకు షర్మిల కీలక సూచనలు!

mp avinash reddy - January 24, 2023 | 06:50 PM

YS Sharmila: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకి నోటీసులు అందజేశారు. మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ […]

Viveka Case: వివేకా హత్య కేసు.. విచారణకి పిలిచిన సీబీఐ.. 5 రోజుల గడువు కోరిన ఎంపీ అవినాష్!

Viveka Case: వివేకా హత్య కేసు.. విచారణకి పిలిచిన సీబీఐ.. 5 రోజుల గడువు కోరిన ఎంపీ అవినాష్!

mp avinash reddy - January 24, 2023 | 08:16 AM

Viveka Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకి […]

Latest News

  • Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
  • Raasi : రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను
  • testing purpose
  • notification testing
  • new test

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer