<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Minister KTR
BJP-BRS: ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం, మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శల ఘాటు తీవ్రంగా ఉంది. సోమవారం మంత్రి కేటీఆర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాలుగేళ్లయింది అయ్యింది ఎంపీ అయ్యి మరి ఏం పీకనవ్ అని గల్లా […]
YSRTP: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల పేపర్ల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పేపర్ లీక్ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయటంతో పాటు నష్టపోయిన నిరుద్యోగులు ప్రతి ఒక్కరికీ రూ. లక్ష ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్‌పై షర్మిల సెటైర్లు పేల్చారు. అన్నింటికీ పెద్ద ముత్తైదువ నేనే […]
YSRTP: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా మరింత హీటెక్కిస్తోంది. అధికార పార్టీపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు గురిపెట్టి విమర్శలు చేస్తుండగా.. ఇప్పుడు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా షర్మిల ఓ రేంజిలో మండిపడ్డారు. పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టలదొర కొడుకా కేటీఆర్..అంటూ మంత్రి కేటీఆర్ […]
KTR: తెలంగాణలో ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైంది. ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ అన్ని పార్టీలు వ్యూహాలకు పదులు పెడుతున్నాయి. విమర్శలలో పదును కూడా పెరిగింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతలు ప్రజల మధ్యకి వెళ్తూ.. విపక్షాలపై మాటల దాడి చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో బీఆర్ఎస్ నేతలు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రజల మధ్యకి వెళ్తూ ప్రతిపక్షాలను తూర్పార పట్టేస్తున్నారు. మంత్రి కేటీఆర్ బుధవారం భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల […]
KTR Karimnagar Tour: తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎప్పుడో మొదలుపెట్టేశారు. ఇలాంటి తరుణంలో మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఆమధ్య నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే, మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉద్రిక్తత చోటచేసుకుంది. కేటీఆర్ […]
BRS-BJP: తెలంగాణలో ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైంది. ఒకపక్క సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా జాతీయ స్థాయిలో రాజకీయాలు మొదలు పెట్టి పార్టీ విస్తరణలో పనిలో ఉండగా.. బీజేపీ ఎలాగైనా తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతుంది. షాడో సీఎంగా పేరున్న మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు బీజేపీకి కౌంటర్లు ఇస్తూ రాజకీయ వేడి పెంచేస్తున్నారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రండి.. మేం అసెంబ్లీ రద్దు చేస్తాం.. ముందస్తు ఎన్నికలకు అందరం […]