<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Mahesh Babu
Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంచలన కామెంట్స్ చేశాడు. “పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలతో చాలా నష్టపోయా. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్ ఆ సినిమాలు వల్ల జరిగింది. నేను కాబట్టి తట్టుకున్న ఇంకొకరు అయితే తప్పకుండా ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయేవారు” అని వ్యాఖ్యానించాడు. పవన్ అన్‌స్టాపబుల్‌లో రామ్‌చరణ్.. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవే పవన్ కళ్యాణ్ – […]
SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘SSMB28’. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ఈ మూవీపై అంచనాలు మరెంత పెంచేసింది. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది. SSMB29 : మహేష్-రాజమౌళి సినిమా […]
Pooja Hegde : టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లకు ఒక సపరేట్ క్రేజ్ ఉంటది. అలాంటి కాంబినేషన్ లో ఒకటి ‘మహేష్ – త్రివిక్రమ్’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి ప్రజాధారణ పొందాయి. ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ జతకట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కలిగేలా చేసింది. మూవీ లాంచ్ కూడా పూజ కార్యక్రమాలతో చాలా గ్రాండ్ మొదలైనప్పటికీ చిత్రీకరణ మాత్రం ముందుకు వెళ్లలేకపోతుంది. Sai Pallavi : బాలీవుడ్ హీరోకి […]
Gautha Menon : లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్స్ ని అద్భుతంగా తెరకెక్కించే దర్శకుల్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒకరు. ఆయన తమిళ్ లో తీసిన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించాయి. తెలుగులో ఘర్షణ, ఏ మాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో లాంటి సినిమాలతో మెప్పించారు. ఇటీవలే శింబు, సిద్ది ఇదాని జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ది లైఫ్ అఫ్ ముత్తు’ సినిమాని విడుదల చేశారు. ఈ […]
SSMB29 : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని RRR సినిమాతో ఆ స్థాయిని మరింత పెంచారు. RRR సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రేక్షకులు, నెటిజన్లు, టెక్నీషియన్స్ అంతా రాజమౌళి దర్శకత్వాన్ని అభినందించారు. RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. ఆ […]
SSMB28 : మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా విసినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అతడు సినిమా నేటికీ ఒక క్లాసిక్ గా మిగిలి ప్రేక్షకులని అలరిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రావాలని అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా కోరుకున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమాని ప్రకటించారు. మహేష్ బాబు హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ […]
Mahesh Babu : సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తుంటారు. ఇటీవల చాలా మంది సినిమా వాళ్ళు టీవీ షోలలో జడ్జీలుగా, గెస్టులుగానో వస్తూనే ఉన్నారు. ఇక స్టార్ హీరోలైతే ఎప్పుడో ఒకసారి స్పెషల్ ఎపిసోడ్స్ లో అలా కనిపిస్తూ అలరిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గతంలో కొన్ని టీవీ షోలలో కనపడి బుల్లితెర ప్రేక్షకులని అలరించారు. అయితే ఈ సారి మహేష్ బాబు తన గారాలపట్టి సితారతో కలిసి ఓ టీవీ […]