<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » maharastra
మనం నిత్యం ప్రయాణం చేసే సాధనాల్లో బస్సు కూడా ముఖ్యమైనదే. క్షేమంగా మనల్ని గమ్యస్థానాల్ని చేర్చే వాహనం. ఉదయం లేచిన దగ్గర నుండి స్కూల్ విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్, వ్యాపారస్తులు, ఉద్యోగులు.. ఇలా చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించినచో వారు ఎక్కువగా డబ్బులు లాగుతుంటారు.
BRS Party: దేశంలో మార్పు రావాల్సిన సమయం వచ్చింది. మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పెట్టానని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారు. నాందేడ్ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. అబ్ కీ బార్ కిసాన్‌కి సర్కార్ అనేది బీఆర్ఎస్ తొలి నినాదం. దేశంలో తాగు, సాగు నీటికి తీవ్ర కొరత ఉంది. రైతు ప్రభుత్వం ఏర్పడితేనే నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అన్నదాత […]
BRS Party: దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎంతో పాటు పలు రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలోసైతం వారు పాల్గొని ప్రసంగించారు. కాగా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకు ఆనుకొని ఉన్న రాష్ట్రాలపై […]
BRS Party: జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ జాతీయ స్థాయిలోనే దూకుడు పెంచేందుకు సన్నాహాలు మొదలవుతున్నాయి. ఈ మధ్యనే ఖమ్మం వేదికగా మరో ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ సమరశంఖం ఊదేశారు. ఖమ్మం సభ తర్వాత పొరుగు రాష్ట్రాలలో కూడా బీఆర్ఎస్ భారీ బహిరంగసభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. నిజానికి సంక్రాంతి తర్వాత వరసగా సభలు నిర్వహించే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ.. బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఇది కాస్త మరో నెల వెనక్కు వెళ్ళింది. […]