Kaburulu Telugu News
5

    Warning: Undefined variable $enterlink in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/header-menu-widget.php on line 106
  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London

    Warning: Undefined variable $output in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/functions.php on line 763
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » lord shiva

#lord shiva

Warning: Undefined variable $pag_nav_links in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/functions.php on line 595
Srisailam: శ్రీశైల కుంభోత్సవం ఎప్పుడో తెలుసా…? జంతుబలి నిషేధంపై ప్రచారం…!

Srisailam: శ్రీశైల కుంభోత్సవం ఎప్పుడో తెలుసా…? జంతుబలి నిషేధంపై ప్రచారం…!

lord shiva - April 3, 2023 | 10:06 PM

శ్రీశైలంలో ఈనెల 11 న శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది. ఈ కుంభోత్సవ ఏర్పాట్లపై స్థానిక రెవిన్యూ, పోలీస్, ఆర్టీసి అధికారులతో ఆలయ ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. 11 న జరిగే కుంభోత్సవం రోజు అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు సమర్పిస్తామన్నారు. అలానే క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షు బలులు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జంతుబలి నిషేధానికి […]

Traimbhakeshwar temple: లోపల చతురస్రాకారంలోను… బయట నక్షత్రాకారంలోను ఉండే దేవాలయం ఏదో తెలుసా…?

Traimbhakeshwar temple: లోపల చతురస్రాకారంలోను… బయట నక్షత్రాకారంలోను ఉండే దేవాలయం ఏదో తెలుసా…?

lord shiva - March 14, 2023 | 07:44 PM

నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించారు. గర్భగుడికి బైటవైపుగా […]

Snake In Rajarajeswara Temple: ఆది దంపతుల కళ్యాణోత్సవంలో దర్శనమిచ్చిన నాగుపాము…! ఎక్కడో తెలుసా?

Snake In Rajarajeswara Temple: ఆది దంపతుల కళ్యాణోత్సవంలో దర్శనమిచ్చిన నాగుపాము…! ఎక్కడో తెలుసా?

lord shiva - February 20, 2023 | 05:27 AM

మహాశివరాత్రి  రోజున ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్ష చేపట్టి శివాలయానికి వెళ్లి ఆదిదంపతులను దర్శించుకున్నారు. అయితే అదే రోజు మహా అద్భుతం చోటు చేసుకుంది. మహా శివుడి కంఠాభరణం అయిన నాగు పాము భక్తులకు దర్శనం ఇచ్చింది. ఇది చూసిన భక్తులు ఆ పరమ శివుని ప్రతిరూపంగా భావించి భక్తితో పరవిశించిపోయారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో  చోటుచేసుకుంది… మరి ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇపుడు తెలుసుకుందాం.. నిర్మల్ జిల్లా దస్తూరబాద్ […]

Jambukeswarar Temple Thiruvanaikaval: శివుడు జలలింగంగా వెలసిన జంబుకేశ్వర క్షేత్రం విశిష్టత తెలుసా…?

Jambukeswarar Temple Thiruvanaikaval: శివుడు జలలింగంగా వెలసిన జంబుకేశ్వర క్షేత్రం విశిష్టత తెలుసా…?

lord shiva - February 8, 2023 | 09:32 PM

పంచభూత శైవ క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని ఈ పేర్లకు అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు అని అర్థం. ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాక్రారాలతో ఎత్తైన గోపురాలతో ఉంది. దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు ప్రాకారాలు కలిగి ఉంది. ఆలయానికి […]

Nishkalanka Mahadev: ఉదయమంతా సముద్రంలో మునిగి, మాద్యాహ్నం నుండి దర్శనమిచ్చే దేవాలయమేదో తెలుసా..?

Nishkalanka Mahadev: ఉదయమంతా సముద్రంలో మునిగి, మాద్యాహ్నం నుండి దర్శనమిచ్చే దేవాలయమేదో తెలుసా..?

lord shiva - December 18, 2022 | 08:52 PM

గుజరాత్ లోని కొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే పర్యాటకులకు ఇక్కడ అసలు ఆలయం ఉన్నట్లే కనిపించదు. ఎందుకంటే అదే సమయంలో ఆ దేవాలయం పూర్తిగా సముద్రంలో మునిగి, మధ్యలో ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే కనిపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటల నుండి సముద్రం నెమ్మదిగా వెనక్కి వెళ్తుంది. ఈ ఆటుపోటుల కారణంగానే భక్తులు ఆలయానికి చేరుకునేందుకు, నీటిలో మునిగేందుకు కారణం అవుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో […]

Bizili Mahadev Temple: ఏడాదిలో రెండు సార్లు పిడుగుపాటుకు గురయ్యే ఆలయమేదో తెలుసా…?

Bizili Mahadev Temple: ఏడాదిలో రెండు సార్లు పిడుగుపాటుకు గురయ్యే ఆలయమేదో తెలుసా…?

lord shiva - December 17, 2022 | 10:50 PM

ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడే దేవాలయం గురించి విన్నారా…? ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపైనే పడుతుంది. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్లీ మాములుగా తయారవుతుంది. ఇది చదివేందుకు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా అక్షరాలా సత్యం. మరి ఈ ఆలయాన్ని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి… హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిని దగ్గర్లో ఉన్న కులుకు కు 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘బిజిలీ […]

Lord Shiva:శివుడు అంటే అర్థం ఏంటో తెలుసా…?

Lord Shiva:శివుడు అంటే అర్థం ఏంటో తెలుసా…?

lord shiva - December 13, 2022 | 10:01 PM

సంస్కృతంలో లేదా తెలుగులో ఉండే పదాల వెనక అనేక నిగూఢమైన అర్థాలు దాగి ఉంటాయి. వాటిని తెలుసుకొన్నపుడే ఆ పదం యొక్క విశిష్టతను గురించి మనము అవగాహన చేసుకోవచ్చు. అదేవిధంగా శివుడు అన్న పదం యొక్క వ్యుత్పత్తి ఏమిటో దాని వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటో, దాని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనాపరమైనటువంటి విషయాలు ఏమిటో, ఆ పదానికి ఈ సృష్టికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటో ఇపుడు తెలుసుకుందాం… మనం కొంత లోతుగా ఆలోచించి చూసినట్లయితే […]

Sri Kalahasthi: శ్రీ కాళహస్తి మాహాత్మ్యం చాటిన బ్రెజిల్ దేశస్తులు

Sri Kalahasthi: శ్రీ కాళహస్తి మాహాత్మ్యం చాటిన బ్రెజిల్ దేశస్తులు

lord shiva - December 7, 2022 | 10:14 PM

త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తి క్షేత్రంలో 22 మంది బ్రెజిల్ దేశస్తులు రాహుకేతు పూజలు నిర్వహించారు. విదేశీయులు సైతం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వ్యాసం చదివేయండి. హిందూ సంప్రదాయ వస్త్రధారణలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని బ్రెజిల్ దేశస్థులు మృత్యుంజయ అభిషేకం తోపాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తితో దర్శించుకున్నారు. ఇతర దేశాల్లో ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత […]

Shobana : కేదార్‌నాథ్‌‌లో చిక్కుకుపోయిన సీనియర్ హీరోయిన్…

Shobana : కేదార్‌నాథ్‌‌లో చిక్కుకుపోయిన సీనియర్ హీరోయిన్…

lord shiva - November 30, 2022 | 11:20 AM

Shobana :  ఒకప్పటి స్టార్ హీరోయిన్, క్లాసికల్ డ్యాన్సర్ శోభన 90వ దశకంలో అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ క్లాసికల్ డ్యాన్సర్ గా పాఠాలు చెప్తుంది. కొన్ని రోజుల క్రితం శోభన ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రమైన కేదార్‌నాథ్‌కు వెళ్లారు. కేదార్‌నాథ్‌ ఎప్పుడూ మంచుతోనే ఉంటుంది. అక్కడి వాతావరణ పరిస్థితులని ఎవరూ అంచనా వేయలేరు. అయితే శోభన కేదార్‌నాథ్‌ దేవాలయాన్ని సందర్శించుకున్న […]

Warning: Undefined array key "enterlink" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 37

Warning: Undefined array key "ad_code_m" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 39

Latest News

  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London

Warning: Undefined array key "enterlink" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 37

Warning: Undefined array key "ad_code_m" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 39

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer