<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » lokesh tour
Taraka Ratna: టీడీపీ కుప్పం యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. ఆయన గుండెపోటుకు గురైనట్టు వైద్యులు తెలిపారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చి గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్నను గత అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్సులో బెంగళూరు తరలించారు. నిన్న రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తెలు ఆసుపత్రికి వచ్చిన తర్వాత తారకరత్నను బెంగళూరు తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు హృదయాలయ వైద్య […]
TDP: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది.. ‘యువగళం’ పేరుతో ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రని టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసులోగా.. దీనికి సంబంధించి భారీ యాక్షన్ ప్లాన్.. రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. అయితే ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ జనవరి 12న డీజీపీతో పాటు మిగతా ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. డీజీపీ, హోంసెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డీఎస్పీలకు […]
Minister Roja: పవన్ నోటికి చంద్రబాబు హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా? ఒకపక్క చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలైపోతున్నా.. పవన్ ఎందుకు నోరు మెదపడంలేదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన రోజా.. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని విమర్శించారు. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా? అంటూ మండిపడ్డారు. అప్పుడు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని పొట్టనబెట్టుకున్నారని.. ఇప్పుడు కందుకూరు, గుంటూరులో […]