<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » KTR
TSPSC Paper Lekage Case: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని, వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు […]
Question Paper Leak: తెలంగాణ రాజకీయాలలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ప్రభుత్వ వైఫల్యమే కాకుండా మంత్రి కేటీఆర్ బాధ్యుడిగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈక్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల ఘాటు పెంచుతున్నాయి. ఇదిలా ఉండగానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై గవర్నర్ […]
Minister KTR: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంత తెలివి లేని దద్దమ్మ అనుకోలేదని తెలంగాణ మినిష్టర్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ఈ విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుందని బండి సంజయ్ కు తెలియదా అని మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీలో […]
కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్ల దగ్గర ఈ సినిమా షూటింగ్ జరిగిందని విన్నాను. తెలంగాణ పల్లె సంసృతి, సాంప్రదాయాలు ఈ సినిమాలో చూపిస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా రెండు రాష్ట్రాల................
KTR: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్ళలో ఉందా.. లేక అరికాళ్లలో ఉందా అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఎంతో శ్రమపడి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాడని అంటున్నారని.. మరి శాస్త్రవేత్తలంతా గడ్డి కోశారా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే కిషన్ రెడ్డిని ఏమనాలి? అని కేటీఆర్ మండిపడ్డారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. […]
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్ధం చెలరేగింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అక్బరుద్దీన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. అంతేకాదు, చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందంటే ప్రజలకు ఏం చెప్పాలి?.. పాతబస్తీ మెట్రో ఏమైంది? […]
Assembly Sessions: తెలంగాణలో రాజకీయాలు ఏ రేంజిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. పట్టుమని పది నెలలు కూడా ఎన్నికలకు సమయం లేకపోవడంతో ఏ పార్టీకి ఆ పార్టీ అధికారమే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ స్థాయి దాటి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడం.. అది కూడా బడ్జెట్ సమావేశాలు కావడంతో కొంత ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లడం ఖాయమని అంచనా […]
Minister KTR: తెలంగాణకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరిన కేటీఆర్.. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్‌లకు జాతీయ ప్రాధాన్యత వుందని.. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్‌లకు ఆర్ధిక సాయం చేయాలని కేటీఆర్ కోరారు. అంతేకాదు, బ్రౌన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ […]
KTR-Satya Nadella: ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ సీఈఓ, తెలుగు వారైన సత్యనాదెళ్ళతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సత్య నాదెళ్ల నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేశారు. అంతకు ముందు రెండు రోజుల క్రితం ప్రధాని మోదీని కలిసిన సత్యనాదెళ్ళ ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో ‘చాట్ జీపీటీ’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఛాట్ […]
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ NBK'. సినీ రంగం నుంచి రాజకీయ రంగం వరకు ఫేమ్ అండ్ కాంట్రవర్సీ పర్సన్స్‌ని తీసుకువస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు బాలయ్య. తాజాగా ఈ షోకి మరో అదిరిపోయే గెస్ట్‌లను ఆహ్వానించే ఆలోచన చేస్తున్నారట ఆహా టీం.